Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Revanth Reddy Meet The Press Two Years Governance Criticism

CM Revanth Reddy: 60 వేల పైచిలుకు ఉద్యోగాలు.. 20 వేల నియామక నోటిఫికేషన్లు ఇచ్చాం..

Published Date :November 9, 2025 , 1:12 pm
By RAMAKRISHNA KENCHE
CM Revanth Reddy: 60 వేల పైచిలుకు ఉద్యోగాలు..  20 వేల నియామక నోటిఫికేషన్లు ఇచ్చాం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Revanth Reddy: 60 వేల పైచిలుకు ఉద్యోగాలు.. 20 వేల నియామక నోటిఫికేషన్ ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.. తాజాగా నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో సీఎం ప్రసంగించారు. తలకాయలో గుజ్జు ఉన్న వారు.. ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకుంటారా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్షం పైశాచిక ఆనందం.. వెకిలి చేష్టలు ఎక్కువ అయ్యాయి.. అంత అసహనం ఎందుకు? అని ప్రశ్నించారు. “ఎవరిది డ్రగ్స్ కల్చర్.. ఇవాళ గల్లి గల్లి డ్రగ్స్.. గంజాయి దందాలు ఉన్నాయి. ఎవరు సినీ కార్మికులతో ఉన్నారు.. సినీ తారలతో చర్చల్లో ఉన్నది ఎవరో ఆలోచించండి.. గ్రేటర్ లో నాకు ప్రతినిధులు లేరు.. ఓల్డ్ సిటీలో సహకరించే వారికి అభివృద్ధి నిధులు ఇస్తున్న.. కంటోన్మెంట్ లో మేము గెలిచిన.. నిధులు అభివృద్ధి జరుగుతుంది.. BRS MLAలు ఇప్పటి వరకు సమస్యలపై నా దగ్గరికి రాలేదు.. మేము పోవాలి అంటే.. ప్రోటోకాల్ మాది.. మీరెందుకు వస్తున్నారు అంటున్నారు.. BRS గెలిచిన వాళ్ళే సభకు రావడం లేదు.. జూబ్లిహిల్స్ లో గెలిచి ఏం చేస్తారు.. పదేళ్లు మేము అధికారంలో ఉంటాం.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం డ్రగ్స్, చెరువుల ఆక్రమణలు తొలగిస్తాం..” అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

READ MORE: Bollywood : రూట్ మార్చిన బాలీవుడ్.. వార్ సినిమాలపైనే ఫోకస్.. కారణం ఏంటి?

కమిషన్‌లు తమపై తప్పుడు ఆరోపణలు చేసిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారన్నారు. కిషన్‌రెడ్డి సీబీఐకి ఇవ్వండని అడిగారు.. అసెంబ్లీ లో సీబీఐకి ఇచ్చామన్నారు. కానీ ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదన్నారు. ఎందుకు అనేది.. ఆపుతుంది ఎవరు అనేది మీడియా తేల్చాలన్నారు. అనంతరం కాలేజీల అంశంపై మాట్లాడారు. కళాశాలలు కేసీఆర్ న్నప్పుడు బకాయిలు అడగలేదన్నారు. “నన్ను బెదిరించడానికి బంద్ పెట్టారు.. కాలేజీ బంద్ చేస్తే.. పిల్లల చదువుల లాస్ కి జవాబుదారీ ఎవరు..? బంద్ లు.. బందూక్ పెడితే సమస్య పరిష్కారం కాదు.. రూల్ బుక్ ఫాలో అవుదాం అంటే పోదాం.. పిల్లలు ఫీజులు కట్టుకుని వెళ్లిపోయాక.. వాళ్ళ డబ్బులు కూడా యాజమాన్యం తీసుకుంటుంది.. టీచింగ్ స్టాండర్డ్ ఏంటో చూద్దాం.. తలతాకట్టు పెట్టీ అయినా.. వెంటనే డబ్బులు ఇస్తా..” అని సీఎం వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS Criticism
  • drug culture Telangana
  • Government Schemes
  • Jubilee Hills
  • KCR Criticism

తాజావార్తలు

  • RCB vs SRH : ఆర్సీబీ రచ్చ..కోహ్లీ-పడిక్కల్ తుఫాన్‌తో హైదరాబాద్ చిత్తు

  • Off The Record : ఆ నేతలు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారా..?

  • Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

  • Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

  • Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions