CM Revanth Reddy : ఇద్దరం సచ్చుడో, నిధులు తెచ్చుడో చూద్దాం
- వాడివేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- బీఆర్‌ఎస్- కాంగ్రెస్ ల మధ్య హీట్ పుట్టించిన చర్చలు
- కేసీఆర్‌ను ఢిల్లీకి రమ్మని చెప్పండన్న సీఎం రేవంత్
- నేను కూడా దీక్షలో కూర్చుంటానని సవాల్
- ఇద్దరం సచ్చుడో
- నిధులు తెచ్చుడో చూద్దామన్న సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతు్న్నాయి. బీఆర్‌ఎస్- కాంగ్రెస్ ల మధ్య చర్చలు హీటును పుట్టించాయి. అయితే.. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడూ చెప్పలేదని, మేము ఎవరి శవాలపై రాజకీయాలు చేయలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ఢిల్లీకి రమ్మని చెప్పండని, నేను కూడా దీక్షలో కూర్చుంటానని ఆయన సవాల్ విసిరారు. ఇద్దరం సచ్చుడో, నిధులు తెచ్చుడో చూద్దామని సీఎం రేవంత్ ఉద్ఘాటించారు. రూ.వంద పెట్టి పెట్రోల్ కొన్న ఆయనకు అగ్గిపెట్టకు పైసలు లేవా.? అంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై సీఎం రేవంత్ సెటైర్లు వేశారు.
Deputy CM Pawan Kalyan: మాజీ మంత్రి కాకాణిపై డిప్యూటీ సీఎం పవన్‌కు ఫిర్యాదు..
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
అంతేకాకుండా.. ‘మోడీ ప్రేమలో అమరులం అవుతామని నాడు కేసీఆర్ అనలేదా.? మీ ప్రేమ, ఆశీర్వాదం ఉంటే చాలు. వేల కోట్లు డబ్బులు అక్కర్లేదన్న మాట వాస్తవం కాదా.? పార్లమెంట్ మెట్ల దగ్గర మా ఎంపీలు ధర్నాలు చేస్తు్న్నారు. మరి మీ ఎంపీలు ఎక్కడున్నారు. విలీనం కోసం ఇళ్లిల్లు తిరుగుతోంది బీఆర్ఎస్ సభ్యులు కాదా.? 370 యాక్ట్ రద్దు, ట్రిపుల్ తలాక్ విషయంలో మోడీ సర్కార్‌కు బీఆర్‌ఎస్ ఎంపీలు మద్దతివ్వలేదా.? గతంలో మోడీకి కేసీఆర్ ఊడిగం చేశారు. జీఎస్టీ బిల్లు తీసుకొచ్చినప్పుడు బీఆర్ఎస్ మద్దతు పలికింది. కేంద్రానికి కోపం వస్తుందని కేటీఆర్ పదే పదే ఆవు కథ చెబుతున్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి జీఎస్టీకి కేసీఆర్ మద్దతు తెలిపారు. ప్రత్యేక విమానంలో వెళ్లి బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు జీఎస్టీకి మద్దతుగా ఓటేశాడు. నోట్ల రద్దును స్వాగతిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్‌కు కూడా బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చింది. అదానీ, అంబానీలతో కుమ్మక్కయ్యే అవసరం మాకు లేదు.’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
AP Assembly: లిక్కర్‌పై శ్వేతపత్రం.. పవన్ కల్యాణ్, విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?