Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Jagan Memantha Siddham Bus Yatra Route Map Tomorrow

CM Jagan Bus Yatra: 15వ రోజు మేమంతా సిద్దం బస్సు యాత్ర షెడ్యూల్..

Published Date :April 13, 2024 , 6:58 pm
By Chandra Shekhar Pamena
CM Jagan Bus Yatra: 15వ రోజు మేమంతా సిద్దం బస్సు యాత్ర షెడ్యూల్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Memantha Siddham Bus Yatra: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 15వ రోజు ఆదివారం (ఏప్రిల్ 14) నాటికి సంబంధించిన షెడ్యూల్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రేపు ( ఆదివారం ) ఉదయం 9 గంటలకు కేసరపల్లి రాత్రి బస నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బయలు దేరనున్నారు. గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు బైపాస్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదగా జొన్నపాడు శివారుకు చేరుకొన్న తర్వాత సీఎం జగన్ మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు.

Read Also: Venu Swamy : భార్యతో వేణుస్వామి మరో రీల్.. బాగా భయపడ్డాడే..

ఆ తర్వాత జొన్నపాడు, జనార్దణపురం మీదగా మధ్యాహ్నం 3. 30 గంటలకు గుడివాడ శివారు నాగ వరప్పాడు దగ్గరకు చేరుకుని వైసీపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఇక, అక్కడి నుంచి గుడివాడ, బొమ్ములూరు, గుడ్ల వల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపర్రు, బంటుమల్లి బైపాస్, పెండుర్రు మీదుగా సంగమూడి రాత్రి బస శిబిరానికి జగన్ చేరుకుంటారు.

Read Also: Bournvita: బోర్న్‌విటాలో చక్కెర చేదును మిగిల్చిందా..? “హెల్త్ డ్రింక్” ట్యాగ్ ఎందుకు కోల్పోయింది..?

కాగా, నేడు ఎన్టీఆర్‌ జిల్లాలో సీఎం జగన్‌ బస్సుయాత్ర కొనసాగుతుంది. కనకదుర్గమ్మ వారధిగా మీదుగా విజయవాడ సిటీలోకి ఎంట్రీ ఇచ్చింది. సీఎం జగన్‌కు అడుగడుగునా జన నీరాజనం పలుకుతున్నారు. వన్స్‌మోర్‌ సీఎం జగన్‌ అని ప్రజలు నినదిస్తున్నారు. కాగా, తాడేపల్లి జంక్షన్‌లో సీఎం జగన్‌ బస్సుయాత్రకు శ్రీమతి వైఎస్‌ భారతి సంఘీభావం తెలిపారు. ప్రజలతో కలిసి వైసీపీ అధినేతకు ఘన స్వాగతం పలికారు. ఇక, బస్సుయాత్రలో వస్తున్న ముఖ్యమంత్రికిశ్రీమతి వైఎస్‌ భారతి అభివాదం చేయగా.. బస్సులో నుంచి సీఎం జగన్ ప్రతి అభివాదం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • cm jagan
  • Memantha Siddham Bus Yatra
  • YSRCP

తాజావార్తలు

  • Kolkata Knight Riders: ఐపీఎల్ ముందే కేకేఆర్‌కు వరుస దెబ్బలు.. మరో స్టార్ బౌలర్ దూరం..

  • Iran Nowruz: 1980ల ఇరాన్-ఇరాక్ వార్ తర్వాత మొదటిసారిగా.. యుద్ధం మధ్య నౌరూజ్ జరుపుకున్న ఇరాన్

  • Aditya Dhar: నెక్స్ట్ హీరో ఫిక్స్.. ‘ధురంధర్‌’కి మూడింతల బడ్జెట్‌తో కొత్త ప్రాజెక్ట్!

  • Prakash Raj: ‘ధురందర్ 2’పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద ట్వీట్.. అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్, మహేశ్‌పై సెటైర్లు!

  • Fanny Utagushima-Ninde: రికార్డు బ్రేక్.. 15 ఏళ్ల ఫానీ ఉటాగుషిమానిండే డెబ్యూతోనే అజేయ సెంచరీ

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions