CM Jagan Gokavaram Tour Live Updates: గోకవరంలో అస్సాగో ఇండస్ట్రీ శంకుస్థాపన లైవ్ అప్ డేట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇథనాల్) పరిశ్రమకు శంకుస్థాపన చేయబోతున్నారు.పరిశ్రమ శంకుస్థాపన, బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం జగన్.. కార్యక్రమం ముగిశాక మధ్యాహ్నం 1.10 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు సీఎం జగన్. ఇదిలా వుంటే ముఖ్యమంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లుచేశారు. గుమ్మళ్ళదొడ్డి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న అస్సాగో ఇథనాల్ శుద్ది కర్మగారం నిర్మాణానికి భూమి పూజ జరగనుండడంతో ఈ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలుత భూమి పూజా కార్యక్రమాల్లో పాల్గొని, తదుపరి బహిరంగ సభలో ప్రజలను, ఆహుతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి. రూ.260 కోట్లతో ఈ కంపెనీ రావడం ద్వారా స్థానికంగా 300 మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. భౌగోళికంగా, సామాజికంగా గోకవరం మండలం ఆర్థిక అభివృద్ధి పై వాటి ప్రభావం వుంటుందని భావిస్తున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి రావడం ఇది ఐదవ సారి. ఈ సభలో సీఎం ఏం మాట్లాడతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?