Home
Top Story
Cm Chandrababu Made Key Comments On House Plots Allotted In The R5 Zone In The Capital Amaravati
Chandrababu: రాజధాని పరిధిలో ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
By Mahesh Jakki
- రాజధానిలో పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలపై సీఎం కీలక ప్రకటన
- ఇళ్ల స్థలాల లబ్దిదారులకు వారి వారి ప్రాంతాల్లోనే స్థలాలిస్తామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: వెలగపూడిలోని సెక్రటేరియట్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పలు అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. ఈ క్రమంలోనే రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్లో పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆర్-5 జోన్ పరిధిలో వేర్వేరు జిల్లాలు.. నియోజకవర్గాలను తెచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చారని.. ఆర్-5 జోన్లో ఇళ్ల స్థలాల లబ్దిదారులకు వారి వారి ప్రాంతాల్లోనే స్థలాలిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ లబ్దిదారుల కోసం భూమిని సమీకరించాలి.. లేదంటే భూ సేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లేకుంటే టిడ్కో ఇళ్లనైనా ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆర్-5జోన్ లోమాత్రం ఇళ్ల స్థలాలను కేటాయించలేమని ఆయన తెలిపారు.
Also Read
Read Also: AP CM Chandrababu: రేషన్ బియ్యం అక్రమాలపై కలెక్టర్ల సదస్సులో ప్రస్తావన
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు