Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Cm Atishi Marlena Fire On Arvind Kejriwal Convoy Stone Attack Aap Accuses On Bjp

Atishi Marlena: కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై దాడి వారి పనే.. ముఖ్యమంత్రి అతిశీ ఫైర్

Published Date :January 19, 2025 , 1:33 pm
By Kothuru Ram Kumar
  • శనివారం కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై దాడి.
  • ఘటనపై తీవ్రంగా స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ.
  • కాన్వాయ్‌పై రాళ్లు రువ్విన వారితో బీజేపీ నేతల సంబంధాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు.
Atishi Marlena: కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై దాడి వారి పనే.. ముఖ్యమంత్రి అతిశీ ఫైర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Atishi Marlena: ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని బీజేపీ పార్టీకి సంబంధించిన గూండాలే చేసినట్లు ఆమె ఆరోపించారు. ఈ దాడికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై రాళ్లు రువ్విన వారితో బీజేపీ నేతల సంబంధాలు ఉన్నాయని.. ఈ దాడి బాధ్యులుగా రోహిత్‌ త్యాగి, సాంకీ అనే ఇద్దరు వ్యక్తుల పేర్లు బయటపెట్టారు ముఖ్యమంత్రి అతిశీ. ఈ సందర్బంగా ఆవిడ మాట్లాడుతూ..

Also Read: BJP: బీజేపీకి త్వరలో కొత్త జాతీయ అధ్యక్షుడు.. తేదీ ఖరారు!.. రేసులో ఎవరున్నారంటే?

శనివారం నాడు జరిగిన ఈ దాడి తీవ్రంగా రాజకీయ రంగంలో అలజడి సృష్టించిందని ఆవిడ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ తన ఇంటింటి ప్రచారంలో పాల్గొనగా, కొంతమంది దుండగులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారని ఆరోపించారు. కాషాయ పార్టీకి చెందిన గూండాలు ఈ దాడికి పాల్పడ్డారని.. దాడికి పాల్పడిన రాహుల్ అలియాస్ సాంకీకి బీజేపీ పార్టీ నేత పర్వేశ్ వర్మతో సంబంధాలు ఉన్నట్లు ఆమె తెలిపింది. రాహుల్ అలియాస్ సాంకీ పై హత్యాయత్నం, దోపిడీ వంటి కేసులు కూడా ఉన్నాయని అతిశీ తెలిపారు.

Also Read: Mann Ki Bath : మహా కుంభమేళా, అంతరిక్షం, ప్రాణ ప్రతిష్ఠ… మోదీ ‘మన్ కీ బాత్’ ముఖ్యమైన అంశాలు

ఇది ఇలా ఉండగా ఈ దాడి అంశంపై బీజేపీ పార్టీ ఆ ఆరోపణలను ఖండించారు. ఆప్ నేతలు ఈ ఘటనను కావాలనే ఓటమి భయంతోనే బీజేపీ పార్టీకి సంబంధం కలిగి ఉందని అంటున్నారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 8న ఫలితాలు వెలుబడుతాయి. చూడాలి మరి ఈ దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AAP
  • Arvind Kejriwal
  • Atishi
  • bjp
  • BJP Goons

తాజావార్తలు

  • MonaLisa: మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ మోనాలిసా ప్రేమ పెళ్లిలో కీలక మలుపు.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

  • Gold Price Trends: బంగారం ధరల విషయంలో ఏం జరుగుతోంది? చైనా, మరో చిన్న దేశం సైలెంట్‌ గేమ్‌..!

  • Yuvraj Singh 6 Sixes Story: “నా కొడుకు కెరీర్‌ను ముగించావు”.. యువరాజ్‌తో స్టువర్ట్ బ్రాడ్ తండ్రి ఎమోషనల్!

  • Prabhas Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ స్పీడ్ మామూలుగా లేదుగా!

  • Jasmine Perfume at Home: ఇంట్లోనే మల్లె పువ్వులతో పెర్ఫ్యూమ్ ఇలా తయారు చేయండి.. ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు కూడా పనికిరావు అంతే..!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions