Bhatti Vikramarka : బండి సంజయ్ ఉన్మాది.. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CLP Leader Bhatti Vikramarka About MLA Komatireddy Rajgopal Reddy Issue.
గత కొంతకాలంగా కాంగ్రెస్ క్రియాశీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరున్నట్లు వార్తలు గుప్పుమంటున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ త్వరలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ చేరుతారని.. అందుకు తేదీని కూడా ప్రకటిస్తామని ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో.. ఇప్పడిప్పుడే తెలంగాణలో పుంజుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై సీరియస్‌గా ఉంది. అయితే తాజాగా ఢిల్లీలో కేసీ వేణు గోపాల్ నివాసంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మానిక్కం ఠాగూర్‌లు భేటీ అయ్యారు.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఈ భేటీ అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గంట సేపు చర్చించామని, పార్టీలో కొందరు చేరుతారని తెలిపారు. వాళ్లకు క్లియరెన్స్ తీసుకున్నామని.. అలాగే..రాజ్ గోపాల్ రెడ్డి అంశంపై చర్చించామన్నారు. మా గౌరవ శాసన సభ్యుడని, ఆయనతో మాయ్లట్లాడుతామని భట్టి తెలిపారు. మా పార్టీలోనే రాజ్ గోపాల్ ఉన్నాడని, బండి సంజయ్ ఉన్మాది అంటూ భట్టి విమర్శించారు. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్న భట్టి.. రాజ్ గోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అంటే ప్రేమ ఉందని, పార్టీలో కొనసాగించేలా ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!