CJP: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సరిపోదు.. మరో రెండు డిమాండ్లు నెరవేర్చాలని సీజేపీ పట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: నీట్ వివాదంపై కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన రాజీనామా లేఖను పంపినట్లు ఆయన ఒక ట్వీట్లో తెలిపారు. దేశ యువతను ఉద్దేశించి రెండు పేజీల ప్రకటనను సైతం పోస్ట్ చేశారు. గత కొద్ది రోజులుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ పట్టుబట్టుకుని కూర్చింది. ఈ రాజీనామాతో నిరసనలు ఇంతటితో ఆగిపోతాయని అందరూ భావిస్తుండగా.. తాజాగా సీజేపీ సంచలన ట్వీట్ చేసింది. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇంకా రెండు డిమాండ్లు నెరవేరలేదని పేర్కొంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని, నిరసన తెలిపిన విద్యార్థులపై ఎటువంటి చర్యలూ తీసుకోకూడదని సీజేపీ స్పష్టం చేసింది. ఈ రెండు డిమాండ్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయంటూ ట్వీట్లో పేర్కొంది.
The Cockroach Janta Party Demands Update:
Also Read
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
1. Dharmedra Pradhan must resign ✅
2. 1 crore to the families of all students who died by suicide – PENDING
3. No action against any of the student protesters – PENDING: CJP Chief
— Cockroach Janta Party (@CJP_for_India) July 25, 2026
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!