CID: కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ దూకుడు.. మరో ఇద్దరు అరెస్టు..
- అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ దూకుడు
- కిడ్నీ రాకెట్ కేసులో పరారీలో మరో ఏడుగురు నిందితులు
- గతంలో 13 మందిని అరెస్టు చేసిన పోలీసులు
- బదిలీ అనంతరం ఇద్దరిని అరెస్టు చేసిన తెలంగాణ సీఐడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. తాజాగా సీఐడీ పోలీసులు కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరు అరెస్టు చేశారు. కిడ్నీ రాకెట్ కేసులో మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. గతంలో 13 మందిని అరెస్టు చేశారు. కేసు సీఐడీకి బదిలీ అయిన తర్వాత ఇద్దరని అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన శంకరన్, రమ్య అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి పాస్‌పోర్టులతో పాటు రెండు మొబైల్ ఫోన్లో స్వాధీనం చేసుకున్నారు. చెన్నైలో అదుపులోకి తీసుకొని ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాత్‌కి తీసుకొచ్చారు. వీరు తమిళనాడులో పేద వారిని టార్గెట్ చేసి కిడ్నీ డొనేట్ చేపించారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.10 లక్షలు వసూలు చేశారు. కిడ్నీ డొనేట్ చేసిన వారికి 4 లక్షల రూపాయలు చెల్లించారు.
READ MORE: India VS Pakistan: 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్, అప్పుల ఊబిలో పాకిస్తాన్.. దాయాదుల మధ్య ఎంత తేడా..
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
అయితే.. 2023లోనూ ఏపీలోని విశాఖపట్నంలో కిడ్నీ మార్పిడి కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా.. అప్పట్లో వైజాగ్, చెన్నై, హైదరాబాద్‌లో ఆపరేషన్లు చేసిన డాక్టర్ రాజశేఖర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఇప్పుడు అలకనంద ఆస్పత్రి కేసులో కూడా రాజశేఖర్ అనే డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ రెండు కేసుల్లో రాజశేఖర్ ఒక్కడేనా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
READ MORE: India VS Pakistan: 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్, అప్పుల ఊబిలో పాకిస్తాన్.. దాయాదుల మధ్య ఎంత తేడా..
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!