Chris Woakes: జట్టు విజయం కోసం ఇంగ్లాండ్ ప్లేయర్ సాహోసోపేత నిర్ణయం.. కానీ చివరకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chris Woakes: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఓ అత్యద్భుతమైన సంఘటనకు వేదికైంది. ఆఖరి రోజు ఉత్కంఠ భరితంగా సాగుతున్న మ్యాచ్‌లో గెలుపు కోసం ఇంగ్లండ్‌కు కేవలం 18 పరుగులు మాత్రమే అవసరంగా ఉన్న సమయంలో… 11వ ఆటగాడిగా వచ్చిన క్రిస్ వోక్స్ ఎంట్రీ ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. అదేంటంటే.. అతడి భుజం విరిగినా.. జట్టు గెలుపు కోసం… వోక్స్ ఒక్క చేతిలో బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగడం అబ్బురపరిచేలా చేసింది.
Upasana : ఉపాసనకు కీలక బాధ్యతలు ఇచ్చిన సీఎం రేవంత్..
Also Read
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
అలాంటి పరిస్థితులలో వోక్స్ పూర్తి స్థాయిలో బ్యాట్ చేయలేకపోయినా, స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. కానీ, దురదృష్టవశాత్తు భారత్ బౌలర్లు ముఖ్యంగా సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మాయాజాలం ముందు అతని శ్రమ ఫలించలేదు. ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించగా, సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
Hyd Rains : హైదరాబాద్‌లో ఈదురుగాలులతో భారీ వర్షం.. నగరమంతా జలమయం
ఇకపోతే, ఇదే సిరీస్‌లో గత టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆటగాడు రిషభ్ పంత్ కూడా పాదం ఫ్రాక్చర్ అయినా, జట్టు కోసం బరిలోకి దిగిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి క్రిస్ వోక్స్ ప్రయత్నం… మ్యాచ్‌ను గెలిపించలేకపోయినా.. చిరస్థాయిగా నిలిచిపోయాలా ఒంటి చేత్తో బ్యాటింగ్ కు వచ్చాడు.
Arm in a sling, Chris Woakes has arrived to the crease 😱 pic.twitter.com/D4QDscnfXE
— Sky Sports Cricket (@SkyCricket) August 4, 2025
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!