Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Chintala Ramachandra Reddy Fires On Cm Kcr

Chintala Ramachandra Reddy : ఇది విశ్వ నగరమా? విషాద నగరమా?

Published Date :April 27, 2023 , 5:29 pm
By Gogikar Sai Krishna
Chintala Ramachandra Reddy : ఇది విశ్వ నగరమా? విషాద నగరమా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేటీఆర్ విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్ చిన్నపాటి వర్షానికే జలమయం అవుతోందని ఆరోపించారు బీజేపి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది విశ్వ నగరమా? విషాద నగరమా? అని ఆయన ఎద్దేవా చేశారు. నాలాల గుండా వెళ్లాల్సిన నీరు రోడ్లపై పారుతోందని, ఇళ్లలోకి నీరు రాకుండా మీరు చేపట్టిన యాక్షన్ ప్లాన్ ఏంటి? గోడ కూలి ఎనిమిది నెలల పాప చనిపోయింది .. దీనికి బాధ్యత ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. నాలాల పూడిక తీత తీసి వ్యర్థాలను అలాగే వదిలేస్తున్నారని, వర్షం పడగానే మళ్ళీ అదంత నాలాలోకే వెళ్తోందన్నారు. నగరంలో బీఅర్ఎస్‌కు సీట్లు రావనే హైదరాబాద్ ను గాలికి వదిలేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఅర్ఎస్‌కు హైదరాబాద్ మీద విజన్ లేదని, కుక్కల దాడిలో పిల్లలు చనిపోయినా.. కేటీఆర్ ఒక్క మాట మాట్లాడలేదని ఆయన ధ్వజమెత్తారు. కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలు అంతా ప్రధాన నాలాల ద్వారా హుస్సేన్ సాగర్ లోకి చేరుతోందని, ఇవి రాకుండా చర్యలు చేపట్టి.. సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలా మారుస్తామన్న మాట ఏమైందీ? అని ఆయన అన్నారు.

Also Read : Yasangi : యాసంగి మొక్కజొన్న కొనుగోలుకు సర్కారు నిర్ణయం

హైదరాబాద్ కు మంజీర నీళ్ళు ఇవ్వడం ఎందుకు ఆపేశారని, లీటర్‌కు 4రూపాయలు ఖర్చుతో వచ్చే గండిపేట నీళ్ళు ఇవ్వడం అపేసి 24రూపాయలు ఖర్చు చేసి కృష్ణ నది నీరు ఇస్తున్నారని, ఈ ఖర్చంతా ఎవరు భరించాలి? అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులు ఎమ్మెల్యే, ఎంపీలు నగరంలో నాలాలు, ఎఫ్‌టీఎల్‌ భూముల్ని కబ్జా చేస్తున్నారని, రానున్న రోజుల్లో నగర అభివృద్ధిపై బీజేపీ ఉద్యమం చేస్తోందని ఆయన వెల్లడించారు.

Also Read : Virupaksha: థ్రిల్లర్ సినిమాకి నందమూరి హీరో కాంప్లిమెంట్స్…

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • chintala ramachandra reddy
  • cm kcr
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions