Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story China Launches 41 Satelites In Single Mission Sets Record

China: చైనా సరికొత్త రికార్డు.. ఒకే మిషన్‌లో అంతరిక్షంలోకి 41 ఉపగ్రహాలు

Published Date :June 16, 2023 , 8:37 pm
By Mahesh Jakki
China: చైనా సరికొత్త రికార్డు.. ఒకే మిషన్‌లో అంతరిక్షంలోకి 41 ఉపగ్రహాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

China: చైనా గురువారం లాంగ్ మార్చ్ 2డీ రాకెట్‌ను 41 ఉపగ్రహాలతో ప్రయోగించింది. ఒకే మిషన్‌లో అత్యధిక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపినందుకు కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. షాంగ్సీ ప్రావిన్స్‌లోని తైయువాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) రాకెట్ దూసుకెళ్లిందని చైనా వార్తా సంస్థ తెలిపింది. లాంగ్‌ మార్చ్‌ రాకెట్‌ సిరీస్‌లో ఇది 476వ ఫ్లయిట్‌ మిషన్‌ కావడం విశేషం. ఇటీవల చంద్రునిపై వ్యోమగాములను ఉంచాలనే లక్ష్యంతో చైనా తన కక్ష్యలో ఉన్న అంతరిక్ష కేంద్రంలోకి ముగ్గురు వ్యక్తులను పంపిన విషయం తెలిసిందే.

Also Read: Nehru Museum Renamed: నెహ్రూ మ్యూజియం పేరు మార్పు.. కాంగ్రెస్, బీజేపీల మధ్య తాజా వివాదం..

చైనా ప్రయోగించిన శాటిలైట్లు.. కమర్షియల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సర్వీసులను కల్పించనున్నాయి. ఆ శాటిలైట్లలో 36 జిలిన్‌-1 సిరీస్‌కు చెందినవి. గురువారం నాటి ప్రయోగంతో ఇప్పటి వరకు చైనా మొత్తం 108 జిలిన్‌-1 శాటిలైట్లను ప్రయోగించినట్లు జిన్హువా తెలిపింది. దీంతో 100 కంటే అధిక రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలతో కూడిన మొదటి వాణిజ్య కూటమిగా చైనా అవతరించిందని వెల్లడించింది. జిలిన్‌-1 శాటిలైట్‌ను 2015లో చైనా ప్రయోగించింది. ఆ శాటిలైట్‌ బరువు సుమారు 420 కేజీలు ఉంటుంది. ప్రస్తుతం ఈ శాటిలైట్ల బరువు కేవలం 22 కిలోలు మాత్రమేనని తెలిపింది. 2030 నాటికి చంద్రునికి వెలుపల, భూమిపై కార్యకలాపాలకు మధ్య కమ్యూనికేషన్‌ వంతెనగా పనిచేసే రిలే శాటిలైట్స్‌ను రూపొందించేందుకు చైనా కృషి చేస్తోంది. 2030 నాటికి చంద్రుడిపై వ్యోమగాములను దింపాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. అంతరిక్ష రంగంలో చైనా వేగవంతమైన పురోగతి సాధించడంతో పాశ్చాత్య దేశాలతో, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్‌తో మధ్య పోటీకి దారితీసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • china
  • China Launches 41 Satellites
  • Long March 2D rocket
  • satelites
  • Space Mission

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions