China: చేజేతులా రెండు కోట్లు వద్దునుకున్న వృద్ధుడు.. ఇప్పుడేమో లబోదిబో అంటున్నాడుగా
- ప్రభుత్వ ప్రతిపాదిత పరిహారం తిరస్కరించిన వృద్ధుడు.
- ఇంటి చుట్టూ హైవేను నిర్మించిన ప్రభుత్వం.
- తన నిర్ణయంపై పశ్చాతాపం పడుతున్న వృద్ధుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనాలోని శాంఘైకు పశ్చిమంగా ఉన్న జిన్‌కి పట్టణంలో ఒక వృద్ధుడు హువాంగ్ పింగ్ తన రెండు అంతస్తుల ఇంట్లో జీవిస్తున్నాడు. అయితే, ప్రభుత్వ ప్రతిపాదిత పరిహారం తీసుకోకుండా ఒక రహదారి మధ్యలో తన సొంత ఇంటిలో జీవిస్తున్నాడు. నిజానికి ఆ వృద్ధుడు తనతో పాటు ఉంటున్న 11 నెలల మనవడు నివసిస్తున్న ఇంటి దగ్గర నేషనల్ హైవే నిర్మిస్తున్న కారణంగా దానిని కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకు పరిహారంగా పువాంగుకు ఏకంగా 1.6 మిలియన్ CNY అంటే సుమారు రెండు కోట్ల రూపాయలు, అలాగే మరికొన్ని స్థిరాస్తులు ఇవ్వడానికి ప్రభుత్వం ఇవ్వడానికి ముగ్గు చూపినప్పటికీ అతడు వాటిని తిరస్కరించాడు. దీనితో చైనా ప్రభుత్వం ఏమి చేయలేక అతడి ఇంటి చుట్టూ నేషనల్ హైవేని నిర్మించింది. ఈ నేషనల్ హైవే అతి త్వరలో మొదలు కాబోతోంది. ఇంతవరకు బాగున్న ప్రస్తుతం పరిస్థితి హువాంగ్ పింగ్ కు పెద్ద తలనొప్పిలా మారింది.
Also Read: R. Satyanarayana: మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ కన్నుమూత.. పలువురు నేతలు సంతాపం
Also Read
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- Astrology: జూలై 23 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
నేషనల్ హైవే నిర్మాణ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు, అలాగే భారీ ధూళి వల్ల తాము బాధపడుతున్నట్లు తెలిపాడు. హైవే పనులు జరుగుతున్న సమయంలో తాము ఎక్కువసేపు దగ్గరలోని పట్టణ కేంద్రంలో గడుపుతున్నట్లు తెలిపారు. ఒకవేళ ఈ నిర్మాణం పూర్తి అయ్యి వాహనాల రాకపోకలు హైవే ప్రారంభమైతే ఈ శబ్దాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పుడు వాపోతున్నాడు. తాను తీసుకున్న నిర్ణయం సంబంధించి పశ్చత్తాపం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలం వెనికి వెళ్తే, తాను తన ఇంటి కూల్చివేతకు అంగకరిస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అలా చేయకపోవడం వల్ల పెద్ద తలనొప్పిగా మారిందని వాపోతున్నాడు. అయితే, ప్రస్తుతం తన ఇల్లు చైనా దేశం అంతటా ఓ ప్రసిద్ధ చెందిన టూరిజం స్పాట్గా మారిందని చెప్పుకొచ్చాడు. చాలామంది తన ఇంటిని, చుట్టుపక్కల ప్రాంతాన్ని చూడడానికి, ఫోటోలు తీసుకోవడానికి వస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
The stubborn old Chinese man who refused to sell his house for a government project now regrets his decision.
Huang Ping, from Hunan province, hoped for more money but lost everything. The government built a road around his house, leaving it in the middle of a busy street. Now,… pic.twitter.com/it0rYe2fhd
— Ibra ❄️ (@IbraHasan_) January 25, 2025
తాజావార్తలు
-
Samsung Galaxy Z Fold 8: 50MP కెమెరా, 4800mAh బ్యాటరీతో.. సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 విడుదల
-
Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
-
Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
-
Astrology: జూలై 23 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!