China: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో నాలుగు దేశాల వైమానిక విన్యాసాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలు కలిసి సంయుక్తంగా నౌవి, వైమానిక విన్యాసాలను ఇవాళ (ఆదివారం) నిర్వహించేందుకు రెడీ అయ్యాయి. ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కోవడానికి తమ దేశాల మధ్య సముద్ర సహకార సంబంధాలను మరింత బలపర్చుకునేందుకు ఈ డ్రీల్ను నిర్వహిస్తామని ఆయా దేశాల రక్షణ చీఫ్‌లు సంయుక్త ప్రకటనలో తెలిపారు. దీనికి “మారిటైమ్ కో- ఆపరేటివ్ యాక్టివిటీ” అని పేరును పెట్టారు. దీంట్లో భాగంగా నాలుగు దేశాలకు చెందిన నావికా, వైమానిక దళాలు తమ విన్యాసాలను ప్రదర్శించనున్నాయి. ఇది ఇండో-పసిఫిక్‌కు మద్దతుగా స్వేచ్ఛను అందించడంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు మిత్రదేశాల సమిష్టిగా ఈ విన్యాసాలను ప్రదర్శిస్తుందని వెల్లడించారు.
Read Also: Constable Suicide: హైదరాబాద్ లో ARSI బాలేశ్వర్ ఆత్మహత్య.. కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..
Also Read
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Rohit - Hardik Fitness: రోహిత్, హార్దిక్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు.. అఫ్గానిస్థాన్ సిరీస్‌కు అందుబాటులో ఉంటారా?
కాగా, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫిలిప్పీన్స్, జపాన్ నాయకులతో మొదటి త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి కొద్ది రోజుల ముందు ఈ డ్రీల్ను నిర్వహిస్తున్నారు. దక్షిణ చైనా సముద్రం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జలమార్గాలలో ఒకటిగా చెప్పొచ్చు. ఇది వాణిజ్యం, వ్యాపారాల షిప్పింగ్‌కు ముఖ్యమైన మార్గంగా ఉంది. అయితే, గత కొంత కాలంగా ఈ ప్రాంతాన్ని డ్రాగన్ కంట్రీ చైనా తమదే అంటూ వాదిస్తుండగా.. ఇప్పుడు ఈ ప్రదేశంలో నాలుగు దేశాలు నావికా, వైమానికి విన్యాసాలను చేపట్టబోతున్నాయి.
తాజావార్తలు
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!