Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Chess Players Gukesh And Tania Sachdev Recreate Rohit Sharmas Robo Walk

Chess Olympiad 2024: రోహిత్‌ శర్మను అనుకరించిన చెస్‌ ఛాంపియన్స్.. వీడియో వైరల్!

Published Date :September 23, 2024 , 12:09 pm
By Sampath Kumar
  • చెస్‌ ఒలింపియాడ్‌ 2024లో రెండు స్వర్ణాలు
  • స్వర్ణాలు గెలవడం ఇదే మొదటిసారి
  • చెస్‌ ప్లేయర్ల సంబరాలు
Chess Olympiad 2024: రోహిత్‌ శర్మను అనుకరించిన చెస్‌ ఛాంపియన్స్.. వీడియో వైరల్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gukesh and Tania Sachdev Celebrations: భారత పురుషుల, మహిళల చెస్‌ జట్లు సత్తా చాటాయి. చెస్‌ ఒలింపియాడ్‌ 2024లో దేశానికి రెండు స్వర్ణాలు అందించాయి. దాంతో చెస్‌కు పుట్టినిల్లు అయిన భారత్‌కు ఉన్న ఏకైక లోటు భర్తీ అయింది. ముందుగా భారత పురుషుల జట్టు 3.5-0.5 తేడాతో స్లోవేనియాను చిత్తుచేయగా.. అనంతరం అమ్మాయిలు కూడా 3.5-0.5 తేడాతోనే అజర్‌బైజాన్‌ను ఓడించారు. చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ స్వర్ణాలు గెలవడం ఇదే మొదటిసారి. 2014, 2022లో పురుషుల జట్లు.. 2022లో మహిళల జట్టు కాంస్యాలు గెలిచాయి.

Also Read: Gold Rate Today: బంగారం ధరకు మళ్లీ రెక్కలు.. 76 వేలు దాటేసిన గోల్డ్ రేట్స్!

గోల్డ్ మెడల్స్ దక్కడంతో చెస్‌ ప్లేయర్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలో భారత పురుషుల క్రికెట్ టీమ్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అనుకరించారు. టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్లో విజయం సాధించిన తర్వాత రోహిత్ రోబో వాక్‌ చేసుకుంటూ ట్రోఫీని అందుకొన్న సంగతి తెలిసిందే. అప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయింది. ఇప్పుడు అదే రోబో వాక్‌ను చెస్‌ ప్లేయర్స్ రీక్రియేట్‌ చేశారు. ఒలింపియాడ్‌ 2024లో విజేతలుగా నిలిచిన అనంతరం పోడియంపై జాతీయజెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా గుకేశ్‌, తానియా సచ్‌దేవ్‌లు రోహిత్ స్టైల్‌లో అడుగులు వేస్తూ వచ్చి సంబరాలు చేసుకున్నారు.

INDIA BECAME OLYMPIAD CHAMPIONS FOR THE FIRST TIME EVER. 🇮🇳

– They did “Rohit Sharma walk” while receving the Trophy.pic.twitter.com/rItbI45M8z

— Johns. (@CricCrazyJohns) September 23, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chess Olympiad 2024
  • Chess Olympiad 2024 India
  • Gukesh
  • rohit sharma
  • Tania Sachdev

తాజావార్తలు

  • Kangana Ranaut : గాడి తప్పిన కంగనా రనౌత్ సినీ కెరీర్

  • Ayatollah Mojtaba Khamenei: మరణానికి చేరువలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్.? వేగంగా సాగుతున్న సమాధి పనులు..

  • Vijay,Rashmika: అందుకే రష్మికను పెళ్లి చేసుకున్నా.. విజయ్ దేవరకొండ క్రేజీ కామెంట్స్!

  • Deputy CM Pawan Kalyan: ఏపీ ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు.. ఏప్రిల్ 6 చారిత్రాత్మక రోజు

  • PEDDI : పెద్ది ఏప్రిల్ 30 రిలీజ్ వాయిదా ఫిక్స్.. న్యూ రిలీజ్ డేట్ ఇదే

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions