CSK vs RR: రాజస్థాన్ తో చెన్నై సూపర్ కింగ్స్ కీలక పోరు.. గెలిస్తేనే ప్లేఆఫ్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Super Kings and Rajasthan Royals: ఐపీఎల్ 2024 17వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతుంది. రెండు జట్ల మధ్య ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. చెన్నైలోని ఎం చిదంబరం క్రికెట్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సీఎస్కే గ్రౌండ్‌లో స్పిన్ బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ మైదానంలో ఉపరితలం నెమ్మదించడం వల్ల స్పిన్నర్లకు మంచి సహాయం అందుతుంది. కాగా, ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 81 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి.
Read Also: Right to Vote: ఓటు వేసే సమయంలో ఇలాంటి పనులు చేస్తే.. జైలుకే..!
Also Read
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్‌పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
- Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
ఇక, ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య 28 మ్యాచ్‌లు జరిగాయి. అందులో చెన్నై 15 గెలిచింది. రాజస్థాన్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఈసారి కూడా చెన్నై జట్టు రాజస్థాన్‌పై గెలిచి ప్లేఆఫ్స్ అవకాశలను మెరుగుపర్చుకోవాలని చూస్తుంది. గత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 35 పరుగుల తేడాతో ఓటమి పాలైన సీఎస్కే.. ఈ మ్యాచ్ లో తప్పకుండా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. అలాగే, చెన్నైపై విజయం సాధించి నేరుగా ప్లేఆఫ్స్ కు వెళ్లాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తుంది.
Read Also: Ashok Gehlot: ఈసీ తీరుపై మండిపడ్డ రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్
అయితే, ఈ సీజన్‌లో చెన్నై జట్టు 12 మ్యాచ్‌లు ఆడింది. 6 మ్యాచ్‌ల్లో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. ఇక, రాజస్థాన్ జట్టు 11 మ్యాచ్‌లు ఆడింది. అందులో 8 మ్యాచ్‌ల్లో విజయాన్ని నమోదు చేసి రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన వాటిలో ఓటమిని చవిచూశారు. ఓవరాల్ గా ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లో ఇరు జట్ల ఆటతీరు బాగానే ఉంది. ఈరోజు కూడా విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని పదిలం చేసుకునేందుకు రెండు జట్లు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.
తాజావార్తలు
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
-
NTRNeel : ఎన్టీఆర్ బర్త్‌డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
-
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..