Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Chandrayaan 3 Launches On July 14 And Special Report

Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధం.. మూన్ మిషన్ స్పెషల్‌ రిపోర్ట్..

Published Date :July 12, 2023 , 5:09 pm
By Sudhakar Ravula
Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధం.. మూన్ మిషన్ స్పెషల్‌ రిపోర్ట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chandrayaan-3: భారతదేశ అంతరిక్ష పరిశోధణ సంస్థ (ఇస్రో) చంద్రునిపైకి తన తాజా మిషన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది.. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న చంద్రయాన్-3 మిషన్‌ను జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగించనుంది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి భారతదేశం లాంచ్ వెహికల్ మార్క్ -3 (LVM3) రాకెట్‌లో లిఫ్ట్ ఆఫ్ అవుతుంది. అయితే.. ఈ నేపథ్యంలో శ్రీహరికోటలో ఇస్రో చైర్మన్ డా.సోమ్ నాథ్ సమావేశం నిర్వహించారు.. చంద్రయాన్-3 ప్రయోగంపై శాస్రవేత్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ప్రయోగ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.. రాకెట్‌లోని అన్ని భాగాలు సవ్యంగా పనిచేస్తున్నట్టు నివేదిక అందింది.

Read also: Anchor Suma: అయ్యో పాపం సుమకు ఎంత కష్టమొచ్చిందో..!

కాగా, ఈ నెల 13వ తేదీన చంద్రయాన్‌ ప్రయోగం ఉంటుందంటూ ముందుగా అనుకున్నా.. ఆ తర్వాత మూన్ మిషన్ ప్రయోగం ఒక రోజు వెనక్కి నెట్టబడింది.. ఈ ప్రయోగం జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు జరగనుంది.. దీంతో.. చంద్రయాన్‌ ప్రయోగం కోసం మరో రోజు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.. ఈ ప్రయోగం ఇప్పుడు జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో జరగనుంది. భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. ప్రయోగం తర్వాత రెండు నెలలపాటు ప్రయాణించనున్న స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌తో దాని జర్నీ ముగుస్తుంది. ఆ తర్వాత జాబిల్లపై పరిశోధనలు ప్రారంభమవుతాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గతంలోనూ చంద్రయాన్‌ మిషన్లు చేపట్టింది. మొత్తం ప్రయోగంలో సాఫ్ట్‌ల్యాండింగ్‌ చాలా క్లిష్టమైన ప్రక్రియ. చంద్రయాన్‌-2 సాఫ్ట్‌లాండింగ్‌లో విఫలం కావడంతో చంద్రుడిపై కూలిపోయింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-3 ప్రయోగం కోసం ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.. ఇప్పుడు కూడా సాఫ్ట్‌ల్యాండింగ్‌ ఏమంత సులభం కాదని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇక, ఈ మూన్‌ మిషన్‌కు సంబంధించిన స్పెషల్‌ రిపోర్ట్‌ కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chandrayaan 3
  • Chandrayaan-3 Launche
  • Chandrayaan-3 Special Report
  • ISRO

తాజావార్తలు

  • Pakistan: ప్రేక్షకులే లేకుండానే PSL మ్యాచ్‌లు.. పాకిస్తాన్ భయానికి కారణం ఇదే..

  • First Railway Bridge : 130 ఏళ్ల చరిత్ర గల రైల్వే బ్రిడ్జి కూల్చివేత

  • Vaibhav Suryavanshi: రెండు నుంచి మూడు వేల పరుగులు.. ప్లాన్ చెప్పిన వైభవ్.. పగలబడి నవ్విన తోటి ఆటగాళ్లు

  • Stock Market: బాబోయ్.. భారతీయ మార్కెట్లో పెట్టుబడులు వద్దే వద్దు.. షేర్లు అమ్మేస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు..

  • Iran War: హార్ముజ్ వద్ద F-15 ఫైటర్ జెట్‌ను కూల్చేసిన ఇరాన్..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions