Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Chandrababu Naidu Praja Galam Schedule On March 30th

Chandrababu: నేడు కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన

Published Date :March 30, 2024 , 8:09 am
By Sudhakar Ravula
Chandrababu: నేడు కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోతోంది.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టిసారించాయి.. ఓవైపు వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తుంటే.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజాగళం యాత్ర పేరుతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.. రోజుకు మూడు, నాలుగు సభల్లో పాల్గొంటున్నారు.. ఇక, ఈ రోజు చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ప్రొద్దుటూరులోప్రజాగళం బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు.. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌లో ఉదయం11 గంటలకు బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. నేడు మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు.

Read Also: Uttarakhand: ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన ప్రధాని.. ఉత్తరాఖండ్‌లో ఏప్రిల్‌ 2న మోడీ సభ!

తిరుపతి జిల్లా నాయుడుపేటకు చేరుకోనున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. బస్ స్టాండ్ సెంటర్ లో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొంటారు.. ఇక, కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.. ఇక, నేడు శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత పర్యటన సాగనుంది.. శ్రీకాళహస్తిలోని బేరివీధి సర్కిల్ వద్ద జరిగే ప్రజా గళం బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు.. రాత్రి కాళహస్తిలోనే బస చేయనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • chandrababu
  • Praja Galam

తాజావార్తలు

  • Repo Rate: రెపో రేట్ పై ఆర్‌బీఐ గవర్నర్ కీలక ప్రకటన.. ఈఎంఐ తగ్గుతుందా?

  • Gold-Silver Rates: సీజ్‌ఫైర్ వేళ గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

  • Best Scooters: హీరో జూమ్, అప్రిలియా, యమహా ఏరాక్స్.. ఏ పెట్రోల్ స్కూటర్ బెస్ట్? ధర, మైలేజీ వివరాలు ఇవే

  • Netanyahu: ఆ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదు.. దాడులు కొనసాగిస్తామన్న నెతన్యాహు

  • Peddi- Lenin:రామ్ చరణ్ వర్సెస్ అఖిల్.. ‘పెద్ది’ భయంతో ‘లెనిన్’ వెనక్కి!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions