BSNL : బీఎస్ఎన్ఎల్ కు మూడో పున:రుద్ధరణ ప్యాకేజీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌కు కీలకమైన పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మూడో పునరుద్దరణ ప్యాకేజీగా రూ. 89,047 కోట్లు అందించాలని బుధవారం సెంట్రల్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ పెట్టుబడి ద్వారా 4జీ, 5జీ స్పెక్ట్రంను బీఎస్ఎన్ఎల్కు కేటాయించింది.
Also Read : Naresh – Pavitra: మళ్ళీ పెళ్లి జంట మరో సినిమా చేయబోతున్నారా..?
Also Read
- Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
- INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!
- AP Elections: ముగిసిన 23 పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం.. రేపు పరిశీలన..
- Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..
అదనపు ఈక్విటీ పెట్టుబడికి అనుగుణంగా బీఎస్ఎన్ఎల్ అధీకృత మూలధనాన్ని రూ. 1,50,000 కోట్ల నుంచి రూ. 2,10,000 కోట్లకు పెంచనున్నారు. కేటాయించిన స్పెక్ట్రంతో బీఎస్ఎన్ఎల్లో దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సర్వీసులను ప్రారంభించనుంది. గ్రామీణ ప్రాంతాలు, ఇప్పటి వరకు కవరేజి లేని ప్రాంతాలకు 4జీ సర్వీసులను బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ ను తీసుకెళుతుంది.
Also Read : NBK: బాలయ్య ఇప్పటివరకూ ఎన్నిసార్లు యూనిఫామ్ వేశాడో తెలుసా?
హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ సర్వీస్‌లను బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది. అలాగే క్యాప్టివ్ నాన్-పబ్లిక్ నెట్వర్క్ కోసం సర్వీసులు/స్పెక్ట్రంను భారత్ సంచార్ నిగమ్ లిమిటెట్ ఇస్తుంది. 2019లో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లకు కేంద్రం రూ. 69,000 కోట్ల తొలి పునరుద్ధరణ ప్యాకేజీని అందించింది. 2022లో రూ.1.64 లక్షల కోట్ల విలువైన రెండో ప్యాకేజీని ఇచ్చింది.
Also Read : Repo Rate: రెపోరేటుపై ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన..
బీఎస్ఎల్ ధన ఖర్చులకు, గ్రామీణ ప్రాంతాల మూలాధార ల్యాండ్‌లైన్స్‌కు వయబిలిటీ గ్యాప్ ఫాండింగ్, బ్యాలెన్స్ షీట్ మెరుగుపర్చడానికి ఆర్థిక మద్దతుతో పాటు ఏజీఆర్ బకాయిల సెటిల్మెంట్ చేసింది. అలాగే బీఎస్ఎన్ఎల్తో బీబీఎన్ఎల్ విలీనం తదితర కార్యకలాపాలకు గత రెండు ప్యాకేజీలను కేంద్ర ప్రభుత్వం అందించింది. దాని తర్వాత బీఎస్ఎన్ఎల్ రుణభారం రూ. 32,944 కోట్ల నుంచి రూ. 22,289 కోట్లకు తగ్గింది.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
-
Love Story: అనిరుధ్ మామ కళానిధి మారన్ ప్రేమ కథ తెలుసా?
-
INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!
-
Mouli: టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దొంగ నా కొడుకు .. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ బ్యానర్లో మూడో సినిమా?
-
AP Elections: ముగిసిన 23 పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం.. రేపు పరిశీలన..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!