Guntur Crime News: రోడ్డెక్కిన ప్రభుత్వ ఉద్యోగి అక్రమ సంబంధాల వ్యవహారం!
- రోడ్డెక్కిన ప్రభుత్వ ఉద్యోగి అక్రమ సంబంధాల వ్యవహారం
- మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడంటూ భార్య ఫిర్యాదు
- ఏడాది నుంచి వేర్వేరుగా ఉంటున్న కిరణ్, అనసూయ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగి అక్రమ సంబంధాల వ్యవహారం రోడ్డుకెక్కింది. తన భర్త పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని.. తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ కుమార్‌పై అతని భార్య అనసూయ ఫిర్యాదు చేసింది. భార్య అనసూయ ఫిర్యాదుతో పాటు డీఐజీ కిరణ్ అక్రమ సంబంధాల ఫోటోలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే తన భార్యతో ఆరు సంవత్సరాలుగా ఎలాంటి సంబంధం లేదని, పెద్దల సమక్షంలో తెగతెంపులు చేసుకున్నామనిడీఐజీ కిరణ్ చెబుతున్నాడు.
స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో కిరణ్ కుమార్ నెల్లూరు డీఐజీగా పనిచేస్తూ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఎల్‌ఐసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న అనసూయను కొన్నేళ్ల కిందట కిరణ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కిరణ్, అనసూయ మధ్య విభేదాలు రావడంతో.. ఏడాది నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. గత ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అనసూయపై కిరణ్ దాడి చేశాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయారు. స్థానికులు అనసూయను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అనసూయ గుంటూరు అరండల్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నారు.
Also Read
- TGEAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
ఫిర్యాదు అనంతరం అనసూయ మీడియాతో మాట్లాడుతూ… ‘మేము ప్రేమ వివాహం చేసుకున్నాం. మాకు పిల్లలు పుట్టకపోవటంతో పాపను దత్తత తీసుకున్నాం. సరోగసీ ద్వారా 2012లో బాబుకు జన్మనిచ్చాను. కొన్నేళ్లుగా కిరణ్ వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టాడు. వేధింపులు తాళలేక పది నెలల అతడికి దూరంగా ఉంటున్నా. పాప విదేశాల్లో చదువుకుంటుండగా.. బాబు నాతోనే ఉంటున్నాడు. రెండు రోజుల కిందట బంధువుల ఇంటికి వెళ్తుంటే కిరణ్ అడ్డుకుని బాబును, నన్ను కొట్టాడు’ అని చెప్పారు.
తాజావార్తలు
-
TGEAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!