Shanmukh Jaswanth: బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ పై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. షణ్ముఖ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గంజాయి తాగినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. కాగా.. షణ్ముఖ్ ఇంట్లో ఇప్పటికే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 16 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. షణ్ముఖ్ సోదరుడు సంపత్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు షణ్ముక్ ఇంట్లోకి వెళ్లారు. దీంతో ఈ బండారం మొత్తం బయటపడింది. షణ్ముఖ్ అతని సోదరుడు గత కొంతకాలంగా గంజాయి తాగుతున్నట్లు గుర్తించారు. దీంతో.. షణ్ముక్, అతడి సోదరుడిని పోలీసులు విచారిస్తున్నారు.
CM YS Jagan in Danger: సీఎం జగన్‌కు పొంచువున్న ముప్పు..! ఇంటెలిజెన్స్ నివేదిక
Also Read
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
షార్ట్ ఫిల్మ్స్లో అవకాశం ఇప్పిస్తానని వైజాగ్కి చెందిన డాక్టర్ యువతితో స్నేహం చేసిన షణ్ముఖ్ ఆమెను తన అన్న సంపత్ వినయ్ కి పరిచయం చేశాడు. వారిద్దరి మధ్య ప్రేమ పుట్టగా పదేళ్లుగా ప్రేమలో ఉండి ఇంట్లో ఒప్పించి పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. మూడేళ్ల క్రితం ఇరు కుటుంబాల సమక్షంలో వైజాగ్ లో ఎంగేజ్మెంట్ జరుగగా యువతి తల్లికి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఈనెల 28న ఇద్దరి పెళ్లి ప్రయత్నాలు జరుగుతుండగా సంపత్ వేరే యువతిని పెళ్లి చేసుకున్నట్లు యువతికి షణ్ముఖ్ తండ్రి అప్పారావు సమాచారం ఇవ్వడంతో నార్సింగ్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది.
యువతి ఫిర్యాదుతో సంపత్ వినయ్ ఫ్లాట్కి వెళ్ళిన పోలీసులు.. అక్కడ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేశాడని ఆ యువతి సంపత్ వినయ్ అనే యువకుడిపై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ ఫ్లాట్ కి వెళ్ళగా.. అక్కడ సంపత్ తమ్ముడు, బిగ్ బాస్ ఫేం షణ్ముక్ ఉన్నాడు. అప్పుడే ఫ్లాట్ లో కొన్ని మత్తు పదార్థాలు దొరికాయని అన్నారు.
తాజావార్తలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!