Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Case Against Karnataka Chief Minister Siddaramaiah Mysuru Lokayukta Muda Land Scam

CM Siddharamiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు..

Published Date :September 27, 2024 , 6:08 pm
By Rajesh Veeramalla
  • కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మైసూరు లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు
  • మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్లాట్ల కేటాయింపులో..
  • కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలపై కేసు నమోదు.
CM Siddharamiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మైసూరు లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్లాట్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అంతకుముందు.. సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని లోకాయుక్త కోర్టును ఆదేశించింది. ఈ క్రమంలో.. చర్య తీసుకున్నారు. మైసూరు లోకాయుక్త ఎస్పీ ఉదేశ్ నేతృత్వంలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ మేరకు లోకాయుక్త ఏడీజీపీ మనీష్ ఖర్బీకర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also: Monkeypox Case: భారత్‌లో మరో మంకీపాక్స్ కేసు.. ఒకే రాష్ట్రంలో రెండు కేసులు

సిఆర్‌పిసి సెక్షన్ 156(3) కింద సిద్ధరామయ్యపై కోర్టు కేసు నమోదు చేసింది. దీంతో పాటు సిద్ధరామయ్యపై ఐపీసీ 120బి, 166, 403, 420, 426, 465, 468, 340, 351 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసును లోకాయుక్త పోలీసులు విచారించనున్నారు. ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా సిద్ధరామయ్యను విచారణకు పిలిచే అవకాశం ఉంది. అలాగే.. సిద్ధరామయ్యను అరెస్టు చేసే అధికారం లోకాయుక్తకు ఉంది. ఈ క్రమంలో.. సిద్ధరామయ్యను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే.. అంతకంటే ముందే తన న్యాయ నిపుణుల సలహా మేరకు సిద్ధరామయ్య ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది.

Read Also: Israel-Iran: ఇజ్రాయెల్‌తో స్నేహం వద్దు.. ముస్లిం దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి

ఫిర్యాదుదారు ఆర్టీఐ కార్యకర్త స్నేహమొయి కృష్ణ ఫిర్యాదు మేరకు సీఎం సిద్ధరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు కారణంగా సిద్ధరామయ్య ఇబ్బందుల్లో పడ్డారని.. సీఎం పదవి నుంచి వైదొలగాలని ఆయనపై ఒత్తిడి వస్తోంది. దీనిని సిద్ధరామయ్య ఖండిస్తూ.. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పదవికి రాజీనామా చేయబోనని సిద్ధరామయ్య చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • case
  • CM SIDDARAMAIAH
  • karnataka
  • lokayukta
  • Muda Land Scam

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions