Harthik Pandya: ఆఫ్ఘాన్ తో వన్డే సిరీస్ కు కెప్టెన్ హార్థిక్ పాండ్యా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా.. స్వదేశంలో ఆఫ్ఘానిస్తాన్ తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. కాగా.. బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సిరీస్ జరుగుతుందా లేదా అనేది అనుమానంగా మారింది. కానీ బీసీసీఐ మాత్రం ఈ సిరీస్ ను నిర్వహించాలని మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆఫ్ఘాన్ తో వన్డే సిరీస్ కు భారత జట్టును ఎంపిక చేసే సెలక్షన్ కమిటీ పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ సిరీస్ కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : Aamir Khan: మళ్లీ వైరల్ అవుతున్న ఆమిర్ పెళ్లి వార్త… ఆ ఒక్క వీడియోనే కారణం
Also Read
- Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
- Jasprit Bumrah: 2027 ప్రపంచకప్‌పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
ఆఫ్ఘానిస్తాన్ తో ఆడేందుకు భారత జూనియర్ జట్టును సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఈ సిరీస్ లో భారత కెప్టెన్సీ పగ్గాలు ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఐపీఎల్ -2023లో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. ఆఫ్గాన్ సిరీస్‌కు జైశ్వాల్ సెలక్టర్లు ఎంపిక చేసే ఛాన్స్ ఉంది అని క్రికెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
Also Read : Customer: అప్పు ఇవ్వని షాప్ యజమాని.. కర్రతో దాడి చేసిన కస్టమర్
అదే విధంగా చెన్నై సూపర్ కింగ్స్ తరపున దుమ్మురేపుతున్న ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్‌ను కూడా సెలక్టర్లు పిలుపునివ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక ఆఫ్గానిస్తాన్ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు. ఈ సిరీస్ జాన్ లో జరిగే అవకాశం ఉంది. ఈ సిరీస్ ముగిసిన అనంతరం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్‌పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!