Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cambodia Human Trafficking Case Update

Human Trafficking Case Update: కంబోడియాలో సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ఫ్యాక్టరీల హబ్‌పై తిరగబడ్డ బాధితులు

Published Date :May 21, 2024 , 3:13 pm
By Mahesh Jakki
Human Trafficking Case Update:  కంబోడియాలో సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ఫ్యాక్టరీల హబ్‌పై తిరగబడ్డ బాధితులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Human Trafficking Case Update: నిరుద్యోగులే లక్ష్యంగా అమాయకులకు కంబోడియాలో ఉద్యోగం పేరుతో వల వేసి, అక్కడకు వెళ్లాక పాస్ పోర్ట్, వీసాలు తీసేసుకుంటారు. ఏడాది పాటు బలవంతంగా ఇండియాలోనే ఆర్థిక నేరాలు చేయిస్తున్న ముఠా దారుణాలు వెలుగు చూశాయి. పక్కా సమాచారంతో విశాఖ పోలీసులు ఈ ముఠాకు చెక్ పెట్టారు. ఉద్యోగం పేరుతో కాంబోడియాకు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ల చేత మొబైల్ కాల్స్ ద్వారా రకరకాల సైబర్ నేరాలు చేయిస్తోంది ఆ ముఠా. ఇందుకోసం డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఆంధ్ర ప్రదేశ్ నుంచి చాలా మంది యువకులను కంబోడియాకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు. వారితో మోసాలు చేయిస్తున్న గ్యాంగ్‌ను విశాఖ పోలీసులు గుర్తించారు. వారితో బలవంతంగా ఫెడ్ ఏక్స్, టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలను చేయిస్తున్నట్టు నిర్దారించారు. నిరుద్యోగుల వద్ద నుంచి లక్షన్నర వరుకు వసూలు చేసి కంబోడియాకు పంపుతున్నట్లు గుర్తించారు. ఈ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Read Also: Hema: బెంగళూరు రేవ్ పార్టీ.. పోలీసులతో వివాదం.. మరో వీడియో పోస్ట్ చేసిన హేమ

తాజాగా కంబోడియాలో సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ఫ్యాక్టరీల హబ్‌పై బాధితులు తిరగబడ్డారు. సిహనౌక్వేల్‌లోని జిన్బో & కాంపౌండ్‌లో వారి నిర్వాహకులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. విశాఖ సిటీ పోలీసుల వాట్సాప్ నంబర్లకు యువకులు వీడియోలు పంపినట్లు తెలిసింది. ఇంటర్నేషనల్ సైబర్ ముఠాల ఆగడాల నుంచి విడిపించాలని యువకులు వీడియోలో విజ్ఞప్తి చేశారు. తిరుగుబాటు తర్వాత వారిలో ఎక్కువ మందిని కంబోడియా లోకల్ అథారిటీస్ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జైలులో ఉన్న భారతీయులను విడిపించడానికి బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను వైజాగ్ సిటీ పోలీసులు సంప్రదించారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫక్కీరప్ప సారథ్యంలో 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మానవ అక్రమ రవాణా కేసును విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Cambodia Human Trafficking
  • Human Trafficking
  • human trafficking case
  • latest news

తాజావార్తలు

  • LPG crisis India: వంటగ్యాస్‌లో కొత్త మార్పు.. ఇకపై, 14.2 కేజీల సిలిండర్‌కు బదులుగా, 10 కేజీల సిలిండర్!

  • IPL Sponsorship Revenue: రూ.1,000 కోట్ల మైలురాయి దాటిన ఐపీఎల్‌ జట్ల స్పాన్సర్‌షిప్ ఆదాయం..! దీని అర్థం ఏంటి…?

  • LaGuardia Airport: లాగార్డియా విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. రన్‌వేపై ట్రక్కును ఢీకొన్న విమానం.. 100 మంది ప్రయాణికులు!

  • Hormuz Amid Crisis: హోర్ముజ్‌ దాటాలంటే భారీ మొత్తం చెల్లించాల్సిందే.. ఒక చమురు ట్యాంకర్‌కు ఇరాన్‌ ఎంత వసూలు చేస్తుందంటే..?

  • Gold &Silver Rates: యాహూ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అస్సలు ఊహించి ఉండరు!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions