Sharad Pawar: ఆ ఎమ్మెల్యేలకు ద్వారాలు తెరిచే ఉన్నాయి
- మహారాష్ట్రలో మారుతున్న రాజకీయాలు
- అజిత్ వర్గం ఎమ్మెల్యేల్లో అలజడి
- శరద్ పవార్ గూటికి వచ్చేందుకు రంగం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర పాలిటిక్స్‌ను తలకిందులు చేశాయి. దీంతో అజిత్ వర్గం ఎమ్మెల్యేల్లో అలజడి మొదలైంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలింది. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో అజిత్ వర్గం ఎమ్మెల్యేలు నిరుత్సాహంలో ఉన్నారు. తిరిగి శరద్ పవార్ గూటికి చేరచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై శరద్ పవార్ స్పందిస్తూ.. అలా వచ్చే వారికి తలుపులు ఎప్పుడూ తెరచే ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. అయితే చేర్చుకునే ముందు తన సహచరులతో సంప్రదిస్తానని స్పష్టం చేశారు. కేంద్ర మాజీ మంత్రి సూర్యకాంత్ పాటిల్ తిరిగి పార్టీలో చేరిన సందర్భంగా మీడియా సమావేశంలో శరద్ పవార్ ఈ విధంగా స్పందించారు.
ఇది కూడా చదవండి: Rishi Sunak: అక్రమ వలసలపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
మహారాష్ట్రలో అక్టోబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ వర్గం ఎన్సీపీకి చెందిన 18 నుంచి 19 ఎమ్మెల్యేలు తిరిగి శరద్ పవార్ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో పది స్థానాల్లో పోటీ చేసిన శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఎనిమిది చోట్ల విజయం సాధించింది. అజిత్ వర్గం మాత్రం నాలుగు చోట్ల పోటీ చేసి ఒకే స్థానానికి పరిమితం అయ్యింది. మొత్తానికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్ని తారుమారు చేశాయి.
ఇది కూడా చదవండి: Bihar: పానీపూరి విషయంలో అత్త-కోడలు మధ్య గొడవ.. చివరికి ఏమైందంటే..?
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!