Fuel Price Hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఒక లీటరు ధర ఎంతంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fuel Price Hike ఇటీవల కాలంలో యుద్ధం ఎఫెక్ట్‌గా గట్టిగా తగిలిన రంగం.. చమురు. భారత దేశం లాంటి చమురు దిగుమతి దేశంపై ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. తాజాగా ఢిల్లీలో ప్రీమియం డీజిల్ ధర లీటరుకు సుమారు రూ.1.50 పెరిగింది. ఇదే సమయంలో ప్రీమియం పెట్రోల్ ధర కూడా పెరిగింది. ఢిల్లీలో ఇండియన్ ఆయిల్ యొక్క XP100 పెట్రోల్ (ప్రీమియం వేరియంట్), ఎక్స్‌ట్రా గ్రీన్ (ప్రీమియం డీజిల్) ధరలు పెరిగాయి.
READ ALSO: Trump: ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
Also Read
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
XP100 ధరను లీటరుకు రూ.149 నుంచి రూ.160కి పెంచారు. ఇండియన్ ఆయిల్ వారి XP100, భారతదేశపు మొట్టమొదటి 100-ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్. దీనిని ఉన్నత శ్రేణి లగ్జరీ కార్లు, సూపర్‌బైక్‌ల కోసం వినియోగిస్తారు. అదేవిధంగా, ఎక్స్‌ట్రా గ్రీన్ (ప్రీమియం డీజిల్) ధర గతంలో ఉన్న రూ.91.49 నుంచి ఇప్పుడు రూ.92.99కి పెంచి విక్రయించనున్నారు.
ఎల్పీజీ ధరలు కూడా ..
దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలను కూడా ఈరోజు మార్చారు. ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచలేదు. అయితే, 5 కేజీల చిన్న సిలిండర్లు, 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధరలు మాత్రం పెరిగాయి. 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.51 పెరగగా, ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ల ధర సుమారుగా రూ.196 పెరిగింది. ఇదే సమయంలో ఢిల్లీతో సహా నాలుగు ప్రధాన నగరాల్లో జెట్ ఇంధన ధరలు కూడా పెరిగాయి. ఈ రోజు నుంచి ఢిల్లీలో జెట్ ఇంధనం లీటరు ధర రూ.207,341.22 కు చేరింది. కోల్‌కతాలో లీటరు ధర రూ.205,953.33కు చేరింది. ముంబైలో లీటరు ధర రూ.194,968.67గా ఉండగా, చెన్నైలో ఇది లీటరుకు రూ.214,597.66గా ఉంది.
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?