Arrested: భారత సరిహద్దుల్లోకి చొరబడిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను అరెస్ట్ చేసిన బీఎస్ఎఫ్..
- 11 మంది బంగ్లాదేశ్ పౌరులు పశ్చిమ బెంగాల్ - త్రిపుర - మేఘాలయలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చొరబాటుకు ప్రయత్నించారు.
- సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బంది సత్వరమే వారిని పట్టుకొని వారిని అరెస్టు.
- మేఘాలయ సరిహద్దులో 7 మంది బంగ్లాదేశ్ పౌరులు ఫెన్సింగ్‌ను కత్తిరించి భారతదేశంలోకి ప్రవేశించడానికి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSF Arrested: బంగ్లాదేశ్ లో చెలరేగిన హింసాకాండ తర్వాత తిరుగుబాటు నేపథ్యంలో భారత్ లో ఆందోళనలు పెరిగాయి. వందలాది మంది బంగ్లాదేశ్ పౌరులు భారత సరిహద్దు దగ్గర గుమిగూడి చొరబాటుకు ప్లాన్ చేస్తున్నారు. ఆదివారం కూడా, 11 మంది బంగ్లాదేశ్ పౌరులు పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చొరబాటుకు ప్రయత్నించారు. అయితే, సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బంది సత్వరమే వారిని పట్టుకొని వారిని అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు.
Trai New Rule: ఇకపై అలాచేస్తే మీ సిమ్ 2 సంవత్సరాల పాటు బ్లాక్ లిస్ట్‌లో..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
పశ్చిమ బెంగాల్, త్రిపుర అంతర్జాతీయ సరిహద్దులో ఇద్దరినీ., మేఘాలయ సరిహద్దులో 7 మంది బంగ్లాదేశ్ పౌరులు ఫెన్సింగ్‌ను కత్తిరించి భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని BSF అధికార ప్రతినిధి తెలిపారు . ఆ సమయంలో పెట్రోలింగ్‌లో ఉన్న సైనికులు వారిని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పౌరులను విచారిస్తున్నామని, అనంతరం స్థానిక పోలీసులకు అప్పగిస్తామని చెప్పారు. ఈ విషయంపై బంగ్లాదేశ్ ఆర్మీకి కూడా సమాచారం అందింది. అందిన నివేదిక ప్రకారం, మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని లింగ్‌ఖాంగ్ గ్రామ ప్రజలు చొరబాట్లను ఆపడంలో BSFకు సహాయం చేస్తున్నారు. గ్రామస్తులు తమ గ్రామాన్ని బంగ్లాదేశ్ నుండి వేరు చేసే వెదురు కంచెను బలోపేతం చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ రాత్రంతా జాగారం చేస్తున్నారు. దీంతోపాటు బీఎస్ఎఫ్ కూడా పెట్రోలింగ్ ను పెంచింది. ఈ గ్రామం జీరో లైన్‌కు 150 గజాల దూరంలో ఉందని, ఇక్కడ చొరబాటు పెద్ద ప్రమాదం ఉండడంతో ఇలా చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..