Britain- Ukraine: ఉక్రెయిన్‌కి మద్దతుగా ఐరోపా దేశాలు.. బ్రిటన్ భారీ సాయం
- ఉక్రెయిన్‌కి భారీ రుణాన్ని ప్రకటించిన బ్రిటన్..
- ఉక్రెయిన్‌కి మద్దతుగా ఐరోపా దేశాలు..
- జెలెన్స్కీకి అండగా ఉంటామంటూ హామీ..
- ఉక్రెయిన్ పరిస్థితిపై చర్చించేందుకు యూరోప్ దేశాల సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Britain- Ukraine: అమెరికా పర్యటనను అర్ధంతరంగా క్లోజ్ చేసుకుని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగా మార్చ్ 1వ తేదీన బ్రిటన్ కు వెళ్లారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ దగ్గర ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు బ్రిటన్ ఇక ముందు కూడా అన్ని విధాలా అండగా నిలుస్తుందని ప్రధాని స్టార్మర్ వెల్లడించారు. ఈ సందర్భంగానే ఉక్రెయిన్‌కి భారీ రుణాన్ని ఇవ్వబోతున్నట్లు బ్రిటన్ ప్రకటించింది.
Read Also: Top Headlines @9AM : టాప్ న్యూస్!
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
అయితే, మూడేళ్లుగా తమకు బ్రిటన్ అందిస్తున్న మద్దతుకు ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ కృతజ్ఞతలు చెప్పారు. ఇక, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా వైఖరిలో వచ్చిన పెను మార్పుతో పాటు అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి తదితరాలు అంశాలపై ఇద్దరు చర్చించినట్లు సమాచారం. ఈరోజు (మార్చ్ 02) లండన్‌లో యూరప్ నేతల సమావేశం జరగనుంది. అందులో జెలెన్స్కీ పాల్గొనే అవకాశం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం, యూరప్ భద్రతే ప్రధాన అజెండాగా ఈ మీటింగ్ లో చర్చించే ఛాన్స్ ఉంది. నిజానికి మార్చి 6వ తేదీన పారిస్‌లో యూరప్ శిఖరాగ్ర సదస్సు జరగబోతుంది. అంతకు కేవలం రెండు రోజుల ముందు స్టార్మర్ ఆహ్వానంపై యూరప్ దేశాధినేతలంతా లండన్‌లో సమావేశం కానుండటం పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!