Bombay High Court: రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం నేరం కాదు..!
- రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం నేరం కాదు
- SC-ST చట్టం కింద కేసు నమోదు చేయబడదని స్పష్టం
- కోర్టుకు చేరిన మధ్యప్రదేశ్ వాసుల వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుల రిజర్వేషన్లపై మాట్లాడటం ఏ వర్గానికి వ్యతిరేకంగా పరిగణించబడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అటువంటి సందర్భంలో SC-ST చట్టం కింద కేసు నమోదు చేయబడదని తెలిపింది. తాజాగా ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌తో సంబంధాన్ని తెంచుకుంది. అనంతరం వాట్సాప్‌లో మెసేజ్ పంపింది. ఆ మహిళ తనకు వాట్సాప్‌లో కులపరమైన వ్యాఖ్యలు చేస్తూ.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. దీనిపై కోర్టుకు వెళ్లాడు. దీంతో కోర్టు ఈ మేరకు తీర్పు విలువరించింది. ఈ మెసేజ్‌లో ఏమీ లేదని.. జస్టిస్ ఊర్మిళ జోషి-ఫాల్కే అన్నారు. మహిళపై కేసును కొట్టివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. ఆ మహిళ బహిరంగంగా ఎలాంటి కులం వ్యాఖ్య చేయలేదని పేర్కొన్నారు. వ్యక్తిని అవమానించలేదని.. ఎస్సీ-ఎస్టీ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఏమీ చేయలేదని తెలిపింది.
READ MORE: Bangladesh: ‘‘భారతీయ హిందువు మా దేశం ఎందుకు వచ్చావురా..?’’ యువకుడికి బంగ్లాదేశ్‌లో దాడి..
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
వాస్తవానికి.. ఈ కేసు నాగ్‌పూర్‌కు చెందినది. 29 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ 28 ఏళ్ల యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ మధ్యప్రదేశ్ వాసులు. ఇద్దరూ ఓ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ సంబంధాన్ని తమ కుటుంబాలకు తెలియకుండా దాచిపెట్టారు. అయితే ఆ వ్యక్తి షెడ్యూల్డ్ కులానికి చెందినవాడని మహిళకు తెలియడంతో విడిపోయారు. దీంతో ఆమెకు వాళ్ల ఇంట్లో వాళ్లు సంబంధాలు చూశారు. ఈ సంబంధం ఆ యువకుడి కారణంగా చెడిపోయింది. దీంతో ఆమె ఓ మెసేజ్ పంపింది. దాని ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తండ్రిని కూడా నిందితుడిగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా బాంబే కోర్టు తీర్పు వెలువరించింది.
తాజావార్తలు
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్‌బ్రష్‌తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?