Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Bollywood Hero Salman Khan Dance With Navy Staff In Vishakapatnam

Salman Khan: విశాఖలో సల్మాన్ ఖాన్ సందడి.. నేవీ సిబ్బందితో డ్యాన్సులు వేసిన బాలీవుడ్ హీరో

Published Date :August 11, 2022 , 4:01 pm
By Ramesh Nalam
Salman Khan: విశాఖలో సల్మాన్ ఖాన్ సందడి.. నేవీ సిబ్బందితో డ్యాన్సులు వేసిన బాలీవుడ్ హీరో
  • Follow Us :
  • google news
  • dailyhunt

Salman Khan in Vishakapatnam: బాలీవుడ్ కండల వీరుడు, సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ విశాఖలో సందడి చేశాడు. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా విశాఖకు వచ్చిన హీరో సల్మాన్ ఖాన్.. షూటింగ్ విరామ సమయంలో నేవీ సిబ్బందితో కలిసి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో పాల్గొన్నాడు. ఇండియన్‌ నేవీ తూర్పు కమాండ్‌ స్థావరమైన విశాఖపట్నంలోని నేవీ సిబ్బందితో సల్మాన్ ఖాన్ డ్యాన్సులు వేశాడు. అనంతరం నేవీ సిబ్బందితో కలిసి కిచెన్‌లో వంట చేశాడు. అంతేకాకుండా మువ్వన్నెల జెండాను చేతబట్టుకుని నేవీ సిబ్బంది, వారి కుటుంబాలను ఉత్సాహపరిచాడు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also: Covid-19: ఫోర్త్‌ వేవ్‌ ఫీవర్.. అక్కడ ఫేస్‌మాస్క్‌లు ధరించకుంటే రూ.500 జరిమానా

దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ విశాఖలోనూ నేవీ సిబ్బంది వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే విశాఖలోనే ఉన్న సల్మాన్ ఖాన్ ఈ విషయం తెలుసుకుని నేవీ సిబ్బందితో కలిసి సందడి చేశాడు. త్రివర్ణ పతాకం ఎగురవేసి అందరిలోనూ జోష్ నింపాడు. నేవీ క్యాప్ ధరించడమే కాకుండా డ్యాన్సులు వేశాడు. పుష్ అప్‌లు చేస్తూ జవాన్‌లలో ఉత్సాహం నింపాడు. నేవీ సిబ్బంది కూడా పుష్ అప్‌లు తీయాలంటూ పోటీలు నిర్వహించాడు. కాగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుగుతున్న వేళ బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ తమ వద్దకు వచ్చి సమయం కేటాయించి తమతో ఆడిపాడటం పట్ల నేవీ జవాన్లు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సల్మాన్ ఖాన్ తెల్లటి చొక్కా, నలుపు డెనిమ్ ప్యాంట్ ధరించి హ్యాండ్ సమ్ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ కభీ ఈద్ కభీ దీపావళి, కిక్ 2, టైగర్ 3 మూవీలతో పాటు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు.

2

 

1

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ajadi ka amrit mahostav
  • bollywood hero
  • Indian Navy
  • Salman Khan
  • vishakapatnam

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions