Demon: సినీ ప్రేక్షకులను భయబ్రాంతులకు బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డీమన్” ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. రమేశ్ పళనీవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లింగ్ కథా చిత్రం గురువారం (మే 29) నుండి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం భవాని మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. సచిన్ మణి, అబర్నతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా వంటి…