Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ott News Blink Thriller Movie On Ott Where To Stream

Blink OTT: ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Date :May 15, 2024 , 10:46 am
By Swathi Maddula
Blink OTT: ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగులో దసరా మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమాలో హీరోగా నటించారు.. అతని లైఫ్ లో హైయేస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోగా దీక్షిత్ శెట్టి కనిపించాడు.. ఈ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు కానీ కన్నడలో ఇండస్ట్రీలో బ్లింక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేస్తుందని సమాచారం..

ఇండియన్ ఫస్ట్ మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్‌గా మంచి వసూళ్లను రాబట్టడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను అందుకున్నది.థియేటర్లలో ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.. అమెజాన్ ప్రైమ్‌లో బ్లింక్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం కన్నడ వెర్షన్‌ను మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలోనే తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో త్వరలోనే స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం..

శ్రీనిధి బెంగళూరు దర్శకత్వం వహించగా, దీక్షిత్ శెట్టికి జోడీగా మందాత హీరోయిన్‌గా నటించింది. చైత్ర జే ఆచార్ కీలక పాత్ర పోషించింది. మార్చి 8న ఈ కన్నడ మూవీ థియేటర్లలో రిలీజైంది.. మొదటి షోతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత రోజురోజుకు క్రేజ్ ను అందుకుంది.. సరికొత్త కథగా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటిలో కూడా దూసుకుపోతుంది.. త్వరలోనే తెలుగులో కూడా రాబోతుంది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Blink movie
  • latest news
  • ott updates

తాజావార్తలు

  • Turmeric Face Mask: బ్యూటీ పార్లర్ వెళ్లక్కర్లేదు.. మెరిసే చర్మం కోసం మీ ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేయండి!

  • Yash : హైప్ ఉన్నంత కంటెంట్ ఉంటుందా?

  • JD Vance: బంతి ఇరాన్‌లో కోర్టులో ఉంది.. చర్చలపై జేడీ వాన్స్ కీలక ప్రకటన

  • Tollywood Heroes: వైల్డ్‌గా మారుతున్న హీరోలు..ఎందుకీ మార్పు?

  • Iran-US War: అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు.. వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions