Black magic: బ్లాక్ మ్యాజిక్ తో అత్తమామను చంపేందుకు కోడలు కుట్ర..
- అత్తమామను చంపేందుకు బురిడీ బాబాను ఆశ్రయించిన కోడలు
- బ్లాక్ మ్యాజిక్ తో అత్తమామలు చంపేందుకు కుట్ర
- పాతబస్తీ బండ్లగూడలో బయటపడ్డ కోడలు బాగోతం
- బ్లాక్ మ్యాజిక్ పేరుతో కోడల్ని మురిడి కొట్టించిన నకిలీ బాబా
- బ్లాక్ మ్యాజిక్ పేరుతో జనాలను మోసం చేస్తున్న నిందితుడి అరెస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో ఫేక్ బాబాలను సోషల్ మీడియాలోనూ, టీవీల్లోనూ చూస్తూనే ఉన్నాం. తమ వద్దకు వెళ్లితే వారి సమస్య పరిష్కారం అవుతుందని వెళ్తే.. డబ్బుల కోసం వారినే బురిడి కొట్టిస్తున్నారు. ఇంకొదరైతే.. ఏకంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకుంటున్నారు. తాము చెప్పినట్లుగా చేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుందని నమ్మబలికిస్తూ.. బురిడి బాబాలు రెచ్చిపోతున్నారు. తాజాగా.. ఓ బురిడి బాబా వ్యవహారం బట్టబయలైంది.
Read Also: Jaggery Benefits: బెల్లంతో గ్యాస్ ఉబ్బరాన్ని ఇలా పోగొట్టుకోవచ్చు!
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడలో అత్త మామలను చంపేందుకు కుట్ర పన్నింది ఓ కోడలు. ఇందుకోసం బ్లాక్ మ్యాజిక్ ను చేసే బురిడి బాబును ఆశ్రయించింది. బ్లాక్ మ్యాజిక్ తో అత్తమామలను చంపేందుకు తనను ఆశ్రయించిన మహిళను బురిడీ కొట్టించాడు నకిలీ బాబా మహమ్మద్ ఖలీద్.. నాజియా అనే మహిళ తన అత్తమామలను బ్లాక్ మ్యాజిక్ తో చంపాలని కుట్ర పన్నింది. అయితే ఆమెనే మోసం చేసే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. బ్లాక్ మ్యాజిక్ పేరుతో మోసం చేస్తున్న రౌడీ షీటర్ మహమ్మద్ ఖలీంను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి అగరబత్తీలు, కుంకుమ, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Uddhav Thackeray: కాంగ్రెస్-ఎన్‌సీపీ ప్రకటించిన సీఎం అభ్యర్థికి శివసేన మద్దతు ఇస్తుంది..
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!