శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది

పాలు లేదా నీటిలో బెల్లాన్ని కలిపి తాగితే గ్యాస్ ఉబ్బరం పోతుంది

జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది

చర్మానికి మంచి మెరుపు నిచ్చి మొటిమలు నివారిస్తుంది

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం

పని చేసిన తర్వాత బెల్లం తింటే అలసట నుంచి రిలీఫ్

అల్లంతో కలిపి తింటే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి

చలికాలంలో తింటే ఆస్తమా ఇబ్బంది పెట్టదు

నెయ్యితో కలిపి తీసుకుంటే చెవి నొప్పి తగ్గుతుంది

బెల్లం హల్వా తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది

భోజనం తర్వాత బెల్లం తీసుకుంటే అసిడిటీ తగ్గిపోతుంది