BJP MLA Rakesh Reddy: ఆర్మూర్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్.. సీఎంకి అహంకారం తలకెక్కిందంటూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్మూర్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని బీజేపీ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కింది అంటూ విమర్శలు గుప్పించారు. కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆర్మూర్ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. నేను ఇద్దరం సమానమే, ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలి.. ప్రజాస్వామ్యం అపహాస్యం చేసినట్లు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు.. ఓడిపోయిన వారు అధికారులతో రివ్యూ చేయాలని సీఎం ఎలా చెబుతారు? అంటూ బీజేపీ ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రశ్నించారు.
Read Also: Iran: ఇండియాకి వస్తున్న ట్యాంకర్‌పై దాడితో మాకు సంబంధం లేదు.. అమెరికా ఆరోపణలపై ఇరాన్..
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
ఇక, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండటం ఎందుకు? మేము పాత మంత్రులు, పాత సీఎం దగ్గర రివ్యూ చేసుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. మా ఆత్మ గౌరవం తగ్గిస్తే మీ ఆత్మ గౌరవం కూడా తగ్గిస్తామంటూ హెచ్చరించారు. ఆర్మూర్ లో ఓడిన అభ్యర్థి వినయ్ రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది.. ప్రజ స్వామ్యంగా వినయ్ రెడ్డి రాజకీయం చేయాలి లేకుంటే ఆర్మూర్ నుంచి బహిష్కరిస్తామని ఎమ్మె్ల్యే వార్నింగ్ ఇచ్చారు. చట్టం తన పని చేయక పోతే రాకేష్ రెడ్డి చట్టం మొదలవుతది అంటూ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!