Sunil Deodhar: ఏపీలో వైసీపీని చాయ్కప్ వాలా మట్టి కరిపిస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గ్రామ పంచాయితీలకు కేటాయించిన నిధులను మళ్లించి వ్యవస్థను నిర్వీర్యం చేశారంటూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సునీల్ దియోధర్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
Parliament Of CJI: సీజేఐ లేకుండానే ఎన్నికల సంఘం నియామకం.. బిల్లుకు రెడీ అయిన కేంద్రం
Also Read
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
అనంతరం సునీల్ దియోధర్ మాట్లాడుతూ.. వైసీపీ, టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ, జనసేనలు దేశం కోసం పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైన పార్టీ అయినా.. హిందీలో ప్రెస్ నోట్ లు విడుదల చేస్తోందని దియోధర్ అన్నారు. వైసీపీ, టీడీపీ ఎందుకు హిందీలో ప్రెస్ నోట్ లు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి నాయకుడని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత సీఎంలు అక్కడ మాతృభాషకే ప్రాధాన్యత ఇస్తూ విద్యాబోధన చేయిస్తున్నారని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మాతృభాష తెలుగును కాదని ఇంగ్లీషును తీసుకొచ్చారని దుయ్యబట్టారు.
Suicide Attempt: కాకినాడ బీచ్ వద్ద విషాదం.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుగు తల్లికి తీరని ద్రోహం చేశారని సునీల్ దియోధర్ అన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటే ఆ దిశగా విద్యార్థులు కూడా పరిణతి సాధిస్తారన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని.. దేశంలో కాంగ్రెస్ ను చాయ్ వాలా మట్టికరిపించారని తెలిపారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చాయ్ కప్ వాలా(పవన్ కళ్యాణ్) మట్టి కరిపిస్తారని సునీల్ దియోధర్ అన్నారు. రాష్ట్రంలో తామర పువ్వు (బీజేపీ)కి గాజు గ్లాస్ ( జనసేన) తోడైతే ఫ్యాను రెక్కలు విరిగిపోయి గుజరీకి వెళ్లాల్సిందే అని తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో ఎన్డీఏ అనుబంధ ప్రభుత్వం ఏర్పడబోతోందని సునీల్ దియోధర్ తెలిపారు.
- Tags
- bjp
- janasena
- puttaparthi
- RDO office
- ycp
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!