Anand Goud : కులగణకు బీజేపీ వ్యతిరేకం కాదు
- కులగణకు బీజేపీ వ్యతిరేకం కాదు
- బీసీలు ఓటు వేస్తేనే నరేంద్రమోదీ మూడో సారి ప్రధాని అయ్యారు
- బీసీలలో చీలిక తీసుక రావడానికి రాహుల్ గాంధీ పన్నిన కుట్ర ఇది : ఆనంద్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Goud : కులగణకు బీజేపీ వ్యతిరేకం కాదని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తెలిపారు. ఇవాళ ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలు ఓటు వేస్తేనే నరేంద్రమోదీ మూడో సారి ప్రధాని అయ్యారన్నారు. బీసీలలో చీలిక తీసుక రావడానికి రాహుల్ గాంధీ పన్నిన కుట్ర ఇది అని, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడిన మాటలో ఏది వెనక్కి తీసుకోవాలో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పాలన్నారు ఆనంద్ గౌడ్. పండిట్ నెహ్రూ కాక కాలేకర్ కమిషన్ ను అమలు చేయలేదనీ లక్ష్మణ్ చెప్పాడు దీన్ని వెనక్కి తీసుకోవాలా మంత్రి చెప్పాలని, కులం పేరు మీద రిజర్వేషన్లు నెహ్రూ వద్దని చెప్పిన మాటలను వెనక్కి తీసుకోవాలా అని ఆయన వ్యాఖ్యానించారు.
Mohammad Rizwan: టాస్, ప్రెజెంటేషన్‌కు మాత్రమే కెప్టెన్‌ని- పాక్ కెప్టెన్..
Also Read
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
- Vaibhav Sooryavanshi: బెంచ్‌కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్‌కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ఇన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చేసిన అన్యాయనికి క్షమాపణ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేసాడని, ప్రతి ప్రభుత్వం బీసీలకు మంత్రి పదవి ఇచ్చి ఇతరుల ను తిట్టించేందుకు ఉపయోగిస్తున్నారన్నారు ఆనంద్ గౌడ్. బీసీ మంత్రులు సీఎం ఎది చేపితే అది చేస్తున్నారు.. బీసీ నేతలను తిట్టిస్తున్నారని, ఇప్పటి వరకు బీసీలకు మీరు చేసింది ఏంటో చెప్పండన్నారు. కులగణన ఎందుకు చేస్తున్నారో చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్..లక్ష్మణ్ మీద చేసిన వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలని ఆయన తెలిపారు.
Jammu Kashmir: విలేజ్ గార్డుల్ని చంపిన టెర్రరిస్టులు ట్రాప్.. కొనసాగుతున్న ఎన్‌కౌంటర్..
తాజావార్తలు
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్‌కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!