Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Biz Foreign Exchange Reserves Increase In The Country Reached 595 Billion Us Dollars

Forex reserves: భారత విదేశీ మారక ద్రవ్య నిల్వల నివేదికను విడుదల చేసిన ఆర్‌బీఐ

Published Date :November 25, 2023 , 11:21 am
By Chandra Shekhar Pamena
Forex reserves: భారత విదేశీ మారక ద్రవ్య నిల్వల నివేదికను విడుదల చేసిన ఆర్‌బీఐ
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత విదేశీ మారక ద్రవ్య నిల్వల నివేదికను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. నవంబర్ 17 నాటికి మన దేశం యొక్క విదేశీ మారక నిల్వలు యూఎస్ $ 0.077 బిలియన్లు పెరిగి అమెరికా $ 595.397 బిలియన్లకు చేరుకున్నాయి. అదే సమయంలో గత వారం రిపోర్టింగ్‌లో యూఎస్ $ 62 మిలియన్లు తగ్గి యూఎస్ $ 590.321 బిలియన్లకు చేరుకుంది.

Read Also: Kotabommali PS : కోట బొమ్మాళి పీఎస్ మూవీ ఓటీటీ పార్టనర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Also Read

  • Trisha Karuppu: వయసు రివర్స్ అవుతోంది.. త్రిష బ్యూటీపై ఫ్యాన్స్ ఫిదా! కానీ మేకర్స్‌తో గొడవ ఏంటి?
  • Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
  • Devara 2: దేవర 2 నుండి.. నందమూరి ఫ్యాన్స్‌కు కొరటాల అదిరిపోయే ప్రామిస్!
  • Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్‌డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?

ఇక, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన గత వారం గణాంక సప్లిమెంట్ లెక్కల ప్రకారం.. నవంబర్ 17తో విదేశీ మారకపు ఆస్తులు, నిల్వలు US$ 4.387 బిలియన్లు పెరిగి US$ 526.391 బిలియన్లకు చేరుకున్నాయి. అక్టోబర్ 2021లో భారత్ యొక్క విదేశీ మారక ద్రవ్యం ఆల్-టైమ్ గరిష్ట స్థాయి యూఎస్ $ 645 బిలియన్లకు చేరుకుంది. గత సంవత్సరంలో ప్రపంచ వృద్ధి నుంచి ఒత్తిడి మధ్య రూపాయిని రక్షించడానికి సెంట్రల్ బ్యాంక్ మూలధన నిల్వలను మోహరించింది. దీంతో స్టాక్‌ మార్కెట్ పై ప్రభావం చూపించింది. దీంతో విదేశీ మారకద్రవ్య నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి యూఎస్-యేతర యూనిట్లు కూడా ప్రభావితమయ్యాయి. ఈ వారంలో బంగారం నిల్వలు 527 మిలియన్‌ డాలర్లు పెరిగి 46.042 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ తెలిపింది. ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు యూఎస్$120 మిలియన్లు పెరిగి యూఎస్ $18.131 బిలియన్లకు చేరుకున్నాయని పేర్కొంది. సమీక్షిస్తున్న వారంలో ఐఎమ్ఎఫ్ లో భారతదేశం యొక్క రిజర్వ్ స్థానం యూఎస్ $ 42 మిలియన్లు పెరిగి యూఎస్ $ 4.833 బిలియన్లకు చేరుకుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 595 billion us dollars
  • foreign exchange reserves increase
  • forex reserves
  • india
  • RBI

తాజావార్తలు

  • Donald Trump: 14-సూత్రాల ప్లాన్‌తో ఇరాన్.. ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ.. మళ్లీ యుద్ధం చెలరేగుతుందా?

  • Dubbing Movies : అర్థంకాని టైటిల్స్‌ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు

  • India Ship: హార్మూజ్ జలసంధి దాటిన భారత్‌కు వస్తున్న LPG క్యారియర్.. మే 13న విశాఖకు!

  • Mumbai Indians: ఓటమిలోనూ వరల్డ్ రికార్డ్‌.. టీ20 క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా ముంబై ఇండియన్స్

  • Ruturaj Gaikwad: ముంబైని ముంచిన చెన్నై వ్యూహం.. సీఎస్‌కే గెలుపు రహస్యం చెప్పిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions