Biyyapu Madhusudhan Reddy : వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
- మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డిపై కేసు
- స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న అనధికార నిర్మాణాల కూల్చివేతకు అధికారులు శ్రీకారం
- మధుసూధన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని అధికారుల తీరుపై ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biyyapu Madhusudhan Reddy : వైఎస్సార్‌సీపీ నేత, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డిపై కేసు నమోదైంది. శనివారం స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న అనధికార నిర్మాణాల కూల్చివేతకు అధికారులు శ్రీకారం చుట్టారు. విషయం తెలుసుకున్న మధుసూధన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Murder : హత్యకు గురైన తండ్రి.. అనాథలైన పిల్లలను ఆదుకున్న సీఐ
Also Read
ఘర్షణ సమయంలో మున్సిపల్ సిబ్బందిపై అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించి ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనపై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి శారద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, అధికారికంగా విధులు నిర్వహిస్తున్న తమను మాజీ ఎమ్మెల్యే దూషించారని ఆరోపించారు. ఫిర్యాదు మేరకు శ్రీకాళహస్తి టౌన్ పోలీసులు మధుసూధన్‌రెడ్డిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Pranaya Godari: ఎలాంటి రివ్యూలు ఇస్తారో అని అనుకున్నాం: ‘ప్రణయ గోదారి’ దర్శకుడు!
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..