Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bihar 40 Women Have Only One Husband Name Is Roopchand In Arwal

Bihar : 40 మంది మహిళలకు ఒక్కడే భర్త

Published Date :April 26, 2023 , 11:28 am
By NTV WebDesk
Bihar : 40 మంది మహిళలకు ఒక్కడే భర్త
  • Follow Us :
  • google news
  • dailyhunt

40 మంది మహిళలకు ఒక్కడే భర్తట.. వారి పిల్లలకు అతనే తండ్రికూడనట.. ఒకే ప్రాంతానికి చెందిన 40 మంది మహిళలు చెప్పింది విన్న అధికారులు షాక్ కు గురయ్యారు. బీహార్ లోని అర్వాల్ లోని వార్డు నంబర్ 7లో 40 మంది మహిళలు తమ భర్త పేరును రూప్ చంద్ అని చెప్పారు. దీనిపై అధికారులు ఆరా తీయగా.. అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అర్వాల్ లోని వార్డ్ నంబర్ 7లో సెక్స్ వర్కర్లు ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నారు. బీహార్ లో ప్రస్తుతం రెండో దశ కులగణన జరుగుతున్న క్రమంలో ప్రభుత్వ అధికారులు అర్వాల్ లోని వార్డు నంబర్ 7కు వచ్చారు. వివరాలు సేకరిస్తున్నారు. దీంతో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లి కులం, విద్య, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి వివరాలు సేకరిస్తున్నారు.

Also Read : CM JaganMohanReddy: సూడాన్ బాధితులకి అండగా నిలబడదాం

దీంతో రెడ్ లైట్ ఏరియాకు వచ్చిన అధికారులు వివరాలు సేకరిస్తుండగా.. అక్కడ నివసించే 40 మంది మహిళలు.. తమ భర్త పేరు రూప్ చంద్ అని చెప్పారు. వీరిలో చాలా మంది వారి పిల్లలకు తండ్రి రూప్ చంద్ అనే చెప్పారు. దీంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేదో తేడాగా ఉందని భావించిన అధికారులు ఆరా తీశారు. అయితే ఇంతకీ ఎవరీ రూప్ చంద్ ఆరా తీసిన అధికారులకు రూప్ చంద్ అంటే డబ్బు అని తెలిసింది. దీంతో వారు కంగుతిన్నారు. పాటలు పాడుతు.. డ్యాన్సులు చేస్తూ జీవనం సాగించే అక్కడి మహిళలు రూపాయనే సర్వసంగా భావిస్తారంటా.. ఆ రూపాయి కోసమే ఆడతారు.. పాడతారు తమ బిడల్ని బతికించడానికి జీవించడానికి సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. అలాంటి రూపాయే తమకు భర్తగా భావించుకున్నారు. అలా అందరు కలిసి తమ భర్త పేరు రూప్ చంద్ అని చెప్పారట. మేమంతా కలిసి మెలిసి జీవిస్తున్నామని ఒకరికీ కష్టమెస్తే మరొకరు అండగా ఉంటామని మాకు కులాలు మతాలు తెలియవని వారు చెప్పుకొచ్చారు. అక్కడి వివరాలు తెలుసుకున్న అధికారులు కూడా అదే చెబుతున్నారు.

Also Read : Smart Phone Tips : మీ స్మార్ట్ ఫోన్ నీళ్లలో తడిసిందా.. అయితే ఇలా చేయండి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 40 Women
  • Arwal
  • bihar
  • One Husband Name
  • Roopchand

తాజావార్తలు

  • Opration Sindhoor : ధురంధర్ హవాచూసి ‘ఆపరేషన్ సిందూర్’ స్టార్ట్ చేస్తున్న ‘టీ సిరీస్’

  • Ravi Bishnoi-MOM: రవి బిష్ణోయ్ సంచలన ప్రదర్శన.. కష్టకాలం నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరకు!

  • Rajni : జైలర్ 2 రిలీజ్ ఎప్పుడో చెప్పిన రజినీకాంత్

  • Khanapur Municipality: ఉత్కంఠగా మారిన ఖానాపూర్ మున్సిపల్ పీఠం.! నువ్వా.. నేనా.. అంటున్న పార్టీలు.!

  • Iran vs USA War: హాలీవుడ్ రేంజ్ ఆపరేషన్.. ఇరాన్ గడ్డపైకి వెళ్లి మరీ పైలట్‌ను కాపాడుకున్న అగ్రరాజ్యం

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions