బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో ఆసక్తి గా సాగుతుంది.ఇప్పటివరకు 14 మందిని హౌస్ లోకి పంపించి ఆ తర్వాత నలుగురు కంటెస్టంట్స్ ఎలిమినేట్ చేయడం జరిగింది. అయితే ఆ నలుగురు కూడా మహిళా కంటెస్టెంట్ లు కావడం విశేషం.ఇక ఇప్పుడు మరొకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రానున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం పదిమంది ఉన్నారు. ఈ వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. దాంతో పాటు…