Big C Mobiles Offers: ‘బిగ్ సీ’లో బంపర్ ఆఫర్స్.. ప్రతి మొబైల్ కొనుగోలుపై 10 వేలు..!
- బిగ్ సీ డబుల్ ధమాకా ఆఫర్లు
- 12 వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్
- మరెన్నో బహుమతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ ‘బిగ్ సీ’.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని డబుల్ ధమాకా ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లకు తాము నాలుగు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నట్టు సంస్థ ఫౌండర్ బాలు చౌదరి ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతి మొబైల్ కొనుగోలుపై రూ.10 వేల విలువైన మొబైల్ ప్రొటెక్షన్, 12 వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. అలానే రూ.5,999 విలువ గల కచ్చితమైన బహుమతి కూడా ఉంటుందని చెప్పారు.
Also Read: Gold Rate Today: హమ్మయ్య.. ఎట్టకేలకు తగ్గిన బంగారం ధర! నేటి రేట్లు ఇవే
Also Read
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
దీపావళి ఆఫర్‌లో భాగంగా వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా మొబైల్ కొనొచ్చని బాలు చౌదరి చెప్పారు. వివో, ఒప్పో, ఎంఐ, రియల్ మీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై లక్కీ డ్రాలో కార్లు, బైక్‌లు, ఫోన్స్ సహా మరెన్నో బహుమతులు గెల్చుకోవచ్చు. వీటితో పాటు అష్యూర్డ్ బై బ్యాక్ ఆఫర్, జోడీ ఆఫర్, స్మార్ట్ టీవీ ఆఫర్లు కూడా ఉన్నాయి. బ్రాండెడ్ యాక్సససీరిస్‌పై 51 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఇక ఏటీఎం కార్డుపై ఎలాంటి వడ్డీ, డౌన్ పేమెంట్ లేకుండా.. మొబైల్, స్మార్ట్ టీవీ, లాప్‌టాప్, ఏసీలను కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్లతో బిగ్ సీ అన్ని బ్రాంచుల్లో జనాలు కిటకిటలాడుతున్నారు. ఐఫోన్ కూడా చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉందని కస్టమర్లు అంటున్నారు.
తాజావార్తలు
-
Peddi Box Office Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. 4 రోజుల్లో ఎంత వచ్చిందంటే?
-
ITR Filing Benefits: ఐటీఆర్ దాఖలు చేస్తే లాభాలే లాభాలు.. తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు
-
India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన ‘ఇండియా కూటమి’.. నేడు కీలక సమావేశం.!
-
Alexander Zverev: జ్వెరెవ్‌కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో కోబోలీపై విజయం
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!