Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Bhumi Pednekar Comments On Career Mistakes Daldal Series Interview%e0%b0%b9%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2 %e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82 %e0%b0%86%e0%b0%b6%e0%b0%aa%e0%b0%a1%e0%b0%bf

హిట్ల కోసం ఆశపడి తప్పు చేశా.. బాలీవుడ్ నటి ఎమోషనల్ స్పీచ్!

Published Date :March 6, 2026 , 9:03 am
By Mounika
హిట్ల కోసం ఆశపడి తప్పు చేశా.. బాలీవుడ్ నటి ఎమోషనల్ స్పీచ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు గ్లామర్ పాత్రల వైపు మొగ్గు చూపుతున్న ఈ రోజుల్లో, భూమి పెడ్నేకర్ మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన పంథాను ఎంచుకున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ‘వి ది విమెన్’ (We The Women), ‘విమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ (Women of Impact) కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె, తన కెరీర్‌లో చేసిన పొరపాట్ల గురించి ఎంతో నిజాయితీగా మాట్లాడారు.

Also Read : Adivi Sesh: అడివి శేష్ కోసం రాహుల్ రవీంద్రన్ క్రేజీ స్క్రిప్ట్..

కెరీర్ ప్రారంభంలో కొన్నిసార్లు కమర్షియల్ సక్సెస్ కోసం, అంటే రూ. 200 కోట్ల బాక్సాఫీస్ హిట్స్ అందుకోవాలనే ఆత్రుతతో కొన్ని పాత్రలు అంగీకరించానని ఆమె ఒప్పుకున్నారు.. ‘నేను కొన్ని తప్పులు చేశాను. ఆ పాత్రలను నేను మనస్ఫూర్తిగా ఆస్వాదించలేకపోయాను. నా జెండర్‌ను (స్త్రీత్వాన్ని) అగౌరవపరిచేలా ఉండే పాత్రలను ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. నాకు గౌరవం లేని చోట నేను ఉండను’ అని భూమి కుండబద్దలు కొట్టారు. ప్రజంట్ భూమి మాటలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం భూమి పెడ్నేకర్ ‘దల్దాల్’ (Daldal) అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రీటా ఫెరీరాగా అలరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సిరీస్, ఆమె నటనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఒక పక్కన తన వృత్తిపరమైన సవాళ్లు, మరోపక్క తనలోని భావోద్వేగాల మధ్య నలిగిపోయే ఒక క్లిష్టమైన పాత్రలో భూమి ఒదిగిపోయారు. ఇలాంటి పవర్‌ఫుల్ పాత్రలకే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhumi Pednekar bold interview
  • Bhumi Pednekar Daldal series
  • Bhumi Pednekar latest news.
  • Bhumi Pednekar We The Women 2026
  • Bollywood actress career mistakes

తాజావార్తలు

  • హిట్ల కోసం ఆశపడి తప్పు చేశా.. బాలీవుడ్ నటి ఎమోషనల్ స్పీచ్!

  • Modi-Trump: యుద్ధం వేళ భారత్‌కు గుడ్‌న్యూస్.. రష్యా చమురు కొనుగోలుకు అమెరికా అనుమతి

  • Sakshi Dhoni Reaction: ‘సాక్షి’ అత్యుత్సాహం.. ‘కామ్ డౌన్’ అంటూ ధోనీ క్యూట్ రియాక్షన్.. వీడియో వైరల్!

  • Vijay: పెళ్లిలో త్రిషతో కలిసి విజయ్ సందడి.. వీడియో వైరల్

  • Suryakumar Yadav: “ఫీల్డింగ్ కోచ్‌దే అసలైన క్రెడిట్”.. థ్రిల్లింగ్ విక్టరీపై కెప్టెన్ సూర్యకుమార్ కీలక వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions