Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bhatti Vikramarka Mallu Praised Mohan Babu

Bhatti Vikramarka: పీజీటి టీచర్ నుంచి హీరోగా.. మోహన్ బాబుపై డిప్యూటీ సీఎం ప్రశంసలు

Published Date :August 11, 2024 , 1:10 pm
By RAMAKRISHNA KENCHE
  • మోహన్ బాబు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంకు రావడం నా అదృష్టం
  • గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు అభినందనలు
  • పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి మోహన్ బాబు జీవితం నిదర్శనం
  • : పీజీటి టీచర్ నుంచి హీరోగా ఎదిగాడు
  • ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరుప్రఖ్యాతులు మోహన్ బాబు గడించారు
  • శ్రీ విద్యానికేతన్ స్నాతకోత్సవ వేడుకలో భట్టి వ్యాఖ్యాలు
Bhatti Vikramarka: పీజీటి టీచర్ నుంచి హీరోగా.. మోహన్ బాబుపై డిప్యూటీ సీఎం ప్రశంసలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

మోహన్ బాబు యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంకు రావడం నా అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏపీలోని చంద్రగిరిలో శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, ఎంబీయూ మొదటి స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు, ఛైర్మన్ మంచు మోహన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి మోహన్ బాబు జీవితం నిదర్శనమన్నారు. పీజీటి టీచర్ గా జీవితాన్ని మొదలు పెట్టి, స్వర్గం, నరకం సినిమా ద్వారా విలన్ గా సిని రంగ ప్రవేశం చేశారని గుర్తు చేశారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాత్రలలో నటించి ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరుప్రఖ్యాతులు మోహన్ బాబు గడించారని ప్రశంసించారు. సినిమా రంగంలో బిజీగా ఉన్న కూడా పూర్తి వైరుధ్యం ఉన్న విద్యా వ్యవస్థలో అడుగు పెట్టి స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు తీసుకొచ్చారని కొనియాడారు.

READ MORE: Seetharama Project: సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు..

Also Read

  • Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్
  • Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
  • Dhanush: ఆ మాటలు అక్కర్లేదేమో!
  • BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ

కేవలం నటుడు గానే కాకుండా అనేక రంగాల్లో నైపుణ్యం సాధించి మొదటి స్థానానికి చేరడం గొప్ప విషయమని భట్టి విక్రమార్క అన్నారు. “కేవలం వ్యాపారమే కాకుండా 25శాతం ఉచిత విద్యను అందించడం మోహన్ బాబు గొప్పతనం. సిని రంగమైనా, విద్యా రంగమైనా సామాజిక బాధ్యతగా ముందుకు వెళుతున్నారు. కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్న గ్రాడ్యుయేట్స్ మేథస్సు అందరికి ఉపయోగపడాలి. స్థాయి, హోదా పది మందికి ఉపయోగపడేవిధంగా జీవితాన్ని మలుచుకోవాలి.మనం బ్రతుకుతూ పది మందిని బ్రతికించడం గొప్ప విషయం. పోటీ ప్రపంచంలో ఎదుటి వారిని ఓడించడం కాకుండా మనసు గెలిచి అద్బుత విజయాలు సాధించాలి. మోహన్ బాబు యూనివర్సిటీలో విశాలమైన, మానస సరోవరం లాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్ని విజయాలు సాధించినా గతాన్ని మరిచిపోకూడదు.” అని వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • Bhatti Vikramarka Mallu
  • Bhatti Vikramarka Mallu praised Mohan Babu
  • LATEST TELUGU NEWS
  • Mohan Babu

తాజావార్తలు

  • Dhanush : వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా.. ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సార్

  • Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు

  • Dhanush: ఆ మాటలు అక్కర్లేదేమో!

  • BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ

  • Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా కన్నుమూత! కుడ్యచిత్రం ఆవిష్కరణ

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions