RCB vs KKR: బెంగళూరులో ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ సజావుగా సాగేనా?
- బెంగళూరులో ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్
- మ్యాచ్‌కు పొంచి ఉన్న వాన ముప్పు
- 71 శాతం వర్షపాతం పడే అవకాశాలు
- అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ ఊరట కలిగించే అంశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2025.. నేడు పునః ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. ఈరోజు రాత్రి 7:30లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్సీబీ అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న కేకేఆర్‌కు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
Also Read: Tirupati Gangamma Jatara: తిరుపతి గంగమ్మ జాతరకు అరుదైన గౌరవం!
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్‌కు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం కారణంగా మ్యాచ్ మొత్తం తుడిచిపెట్టుకునిపోయే ప్రమాదమూ ఉందట. శనివారం మధ్యాహ్నం 1 గంటకు 25 శాతం వర్షం పడే అవకాశం ఉండగా, సాయంత్రం 5 గంటలకు 58 శాతంగా ఉండనుందని ఆక్యూ వెదర్ అంచనా వేసింది. సాయంత్రం 7 గంటలకు 71 శాతం వర్షపాతం పడే అవకాశాలు ఉన్నాయని అంచనా. వర్షం కారణంగా టాస్ డిలే అవుతుందట. అయితే చిన్నస్వామి స్టేడియంలో అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ ఉండటం ఊరట కలిగించే అంశం. వర్షం ఆగిన అర్ధ గంటలో మైదానం సిద్ధంగా ఉంటుంది. బెంగళూరులో ఇటీవలి రోజుల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!