Bengaluru traffic: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై రెడ్‌సిగ్నల్ దాటినా నో ప్రోబ్లం!
- వాహనదారులు గుడ్‌న్యూస్
- ఇకపై రెడ్‌సిగ్నల్ దాటినా నో ప్రోబ్లం!
- అంబులెన్స్ దారిచ్చే వెహికల్స్‌కు నో జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాహనదారులకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు గుడ్‌న్యూస్ చెప్పారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌ల కోసం సహాయ చేసే వాహనదారులకు జరిమానాలు రద్దు చేస్తామని ప్రకటించింది. ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్‌లకు దారి ఇచ్చేందుకు వాహనదారులు రెడ్‌సిగ్నల్ జంప్ చేస్తున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో జరిమానాలు వేయడం సరికాదని వినతులు రావడంతో ఈ మేరకు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అలాంటి వాహనాలకు ఎలాంటి జరిమానాలు విధించబోమని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Hardik Pandya: వడోదరలో జనసంద్రం.. సొంతగడ్డపై హార్దిక్ పాండ్యాకు ఘన స్వాగతం..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్న కెమెరాలు ఐదు సెకన్లకు ఒకసారి వాహనదారుల కదలికలు రికార్డ్ చేస్తాయి. అంబులెన్స్‌కు దారి ఇచ్చే సమయంలో సిగ్నల్ జంప్ చేసినట్టు గుర్తిస్తే ఇకపై ఫైన్ పడదు. ఒకవేళ పడినా మినహాయిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ అంబులెన్స్‌లను గుర్తించి రెడ్ లైట్ నుంచి గ్రీన్ లైట్‌లోకి మారేలా జియో ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. సిటీలో 80 అంబులెన్స్‌లకు జీపీఎస్ అమర్చామని ఆరోగ్య శాఖ పేర్కొంది. 100 మీటర్ల దూరంలో అంబులెన్స్ ఉన్నప్పటికీ సిగ్నల్స్ గుర్తిస్తాయని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Allu Arjun: అట్లీ అవుట్.. కల్కి లాంటి ప్రాజెక్ట్ సెట్ చేసిన బన్నీ
రహదారులపై ఏఐ సీసీటీవీ కెమెరాలు అమరుస్తామని పోలీసులు చెబుతున్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ మూడో దశలో భాగంగా రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్ట్, చిన్నస్వామి స్టేడియంలో 150 వాచ్ టవర్లు, 8 హై డెఫినేషన్ ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Uday Pratap Singh: మొహర్రం వరకు ఎమ్మెల్యే ‘రాజా భయ్యా’ తండ్రి హౌస్ అరెస్ట్..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!