బెంగాల్ బిజెపి మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ శుక్రవారం సాయంత్రం రింకు మజుందార్‌ను వివాహం చేసుకున్నారు. వారి న్యూటౌన్ ఫ్లాట్‌లో బెంగాలీ సంప్రదాయాల ప్రకారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి వేడుకకు బంధువులు, కొంతమంది సన్నిహితులు హాజరయ్యారు. దిలీప్ ఘోష్ తెల్లటి కుర్తా-పైజామా ధరించగా, వధువు రింకు ఎరుపు రంగు చీర ధరించింది. దిలీప్ ఘోష్ వివాహానికి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. Also Read:Balakrishna : బాలయ్యతో గోపీ చంద్ .. అంతా సెట్…