Bears Hulchul: కళ్యాణదుర్గంలో ఎలుగుబంట్లు హల్చల్.. భయం గుప్పిట్లో ప్రజలు
By Mahesh Jakki
- కళ్యాణదుర్గం చుట్టుపక్కల ఎలుగుబంట్లు హల్చల్
- భయాందోళనకు గురవుతున్న ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bears Hulchul: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం చుట్టుపక్కల ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతుండడంతో వాటిని చూసిన ప్రజల్లో భయం నెలకొంది. కుందుర్పి మండలం కరిగానపల్లి, మందలపల్లి, బెస్తరపల్లి గ్రామ శివారు కొండల్లో ఆరు ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. ఓ యువకుడు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ఎలుగుబంట్లు కనిపించాయి. ఎలుగుబంట్లను తమ సెల్ ఫోన్లో చిత్రీకరించాడు ఆ యువకుడు. కళ్యాణదుర్గం పట్టణ శివారులోని ఎన్టీఆర్ కాలనీలో తెల్లవారుజామున ఇళ్ల మధ్యలోకి ఎలుగుబంటి వచ్చింది. ఈ క్రమంలో కళ్యాణదుర్గం చుట్టుపక్కల గ్రామస్థులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
Read Also: Fire Accident: ఎక్స్‌ప్రెస్ రైలులో భారీగా చెలరేగిన మంటలు. అగ్నికి ఆహుతైన బోగీలు
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!