World Cup 2023: అభిమానులకు శుభవార్త.. మరో 4 లక్షల టికెట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI to release 4 Lakh Tickets for World Cup 2023 on Sep 8: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానులకు శుభవార్త. ఫాన్స్ కోసం మరో 4 లక్షల టికెట్లను అమ్మకానికి ఉంచుతున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. సెప్టెంబర్ 8న రాత్రి 8 గంటల నుంచి అధికారిక వెబ్సైట్ https://tickets.cricketworldcup.comలో టికెట్లు కొనుగోలు చేయొచ్చు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
‘ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఇప్పుడు వన్డే ప్రపంచకప్ 2023 టికెట్లు పొందవచ్చు. సెప్టెంబర్ 8 రాత్రి 8 గంటల నుంచి టికెట్ల అమ్మకాలు మొదలవుతాయి. అధికారిక టికెటింగ్ వెబ్సైట్ https:///tickets.cricketworldcup.com నుంచి టికెట్లు కొనుగోలు చేయొచ్చు. మరో దశ టికెట్ల అమ్మకాలు ఎప్పుడుంటాయో త్వరలో చెబుతాం’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే 4 లక్షల టికెట్లలో భారత్ ఆడే మ్యాచ్‌ల టికెట్లు ఎన్నో మాత్రం బీసీసీఐ చెప్పలేదు.
Also Read
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
చాలా ఏళ్ల తర్వాత స్వదేశంలో ప్రపంచకప్ జరుగుతుండడంతో టికెట్ల కోసం ఫాన్స్ ఎగబడుతున్నారు. టికెట్లు అమ్మకానికి ఉంచిన గంటల్లోనే ‘సోల్డ్ అవుట్’ అని కనిపిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర సంఘాలతో చర్చించి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఏ మ్యాచ్ కోసం ఎన్ని టికెట్లు అందుబాటులో ఉన్నాయనే దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు.
🚨 NEWS 🚨
BCCI set to release 400,000 tickets in the next phase of ticket sales for ICC Men's Cricket World Cup 2023. #CWC23
More Details 🔽https://t.co/lP0UUrRtMz pic.twitter.com/tWjrgJU51d
— BCCI (@BCCI) September 6, 2023
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!