Basti Me Sawal: అందరిలోనూ ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది.. అది అవసరం అయినప్పుడే బయటపడుతుంది.. ఇంకా కొందరిలో ఎంతో టాలెంట్ ఉన్నా.. సాహసాలు చేసే ధైర్యం ఉన్నా.. అది నిరూపించుకోవడానికి సరైన వేదిక దొరకదు.. అలా మట్టిలో మాణిక్యాలు ఎన్నో తమ ప్రతిభను నిరూపించుకోలేకపోతున్నాయి.. సాహసం, చేవ, సత్తువా ఉన్నా.. అది ఎక్కడ ప్రదర్శించాలో తెలియక ఆవేదన వ్యక్తం చేసేవారు ఉన్నారు.. కానీ, మీలో టాలెంట్ ఉంటే.. మాకు కాల్ చేయండి.. మీ టాలెంట్‌ను అందరికీ చూపించే బాధ్యత మాది అంటోంది వనిత టీవీ.. ఇప్పటికే ఎన్నో విభిన్న కార్యక్రమాలను ప్రేక్షకులకు అందిస్తోన్న వనిత టీవీ.. ఇప్పుడు మీ టాలెంట్ నిరూపించుకోవడానికి వేదికగా మారుతుంది.
ఎవరూ చేయని సాహసాలు నేను చేస్తాను అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? మీలో టాలెంట్ ఉండి సరైన గుర్తింపు లేదు అని భాదపడుతున్నారా…? మీ టాలెంట్ ని అందరికీ చూపించే అవకాశం కల్పిస్తుంది మీ వనిత టీవీ.. ‘బస్తీమే సవాల్’ అని మీరు కూడా సవాల్ విసరాలి అనుకుంటే.. వెంటనే కాల్ చేయండి. మీ టాలెంట్ సంబంధించిన చిన్న వీడియోను ఈ నంబర్‌కు పంపించండి.. ఇంతకీ మీరు ఏం చేయాలి? మా టాలెంట్‌ను ఎలా చూపించాలి అనుకుంటున్నారా..? ఆలస్యం ఎందుకు వెంటనే మీరు ఫోన్ నంబర్ 9010234007ను సంప్రదించండి.. మీలో దాగిఉన్న కొత్త కోణాలను, టాలెంట్‌ను అందరికీ చూపించాలని ఆశగా ఉందా.. తగ్గేదే లే.. ఆ బాధ్యత వనిత టీవీ తీసుకుంటుంది.. గెట్ రెడీ.. కాల్ టు 90102 34007